Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sixpack13b58b01-abb4-41a0-bd9c-e312c5ec98a5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sixpack13b58b01-abb4-41a0-bd9c-e312c5ec98a5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో సందీప్ కిషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హీరోగా తన కెరీర్ ని ప్రారంభించిన సందీప్ కిషన్ ప్రస్తుతం యువ హీరోలు అందరిలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో తెరమీదికి వచ్చినప్పటికీ సందీప్ కిషన్ సరైన విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మరిSixpack;kushi;sandeep;sundeep kishan;cinema;jabardasth;press;prize;hero;yuvaసిక్స్ ప్యాక్ వీరుడు జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడోచ్.. అభిమానులు సర్ ప్రైజ్..?సిక్స్ ప్యాక్ వీరుడు జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడోచ్.. అభిమానులు సర్ ప్రైజ్..?Sixpack;kushi;sandeep;sundeep kishan;cinema;jabardasth;press;prize;hero;yuvaSun, 07 Mar 2021 02:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో సందీప్ కిషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా హీరోగా తన కెరీర్ ని ప్రారంభించిన సందీప్ కిషన్ ప్రస్తుతం యువ హీరోలు  అందరిలో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా వరుస సినిమాలతో తెరమీదికి వచ్చినప్పటికీ సందీప్ కిషన్ సరైన విజయాన్ని మాత్రం అందుకోలేక పోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సందీప్ కిషన్ ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో కూడిన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.



ఎ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాతో మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు సందీప్ కిషన్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా ఏ  సినిమా విడుదలైన కూడా ఇక ఆ సినిమా ప్రమోషన్స్ కోసం  ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి వస్తూ ఉంటారు చిత్రబృందం. జబర్దస్త్ కార్యక్రమంలో  భాగంగా ఇటీవలే వచ్చే వారానికి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే జబర్దస్త్ షో లో  ఏ వన్ ఎక్స్ప్రెస్ హీరో సందీప్ కిషన్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా ఎంట్రీ ఇచ్చింది.  అయితే సందీప్ కిషన్ జబర్దస్త్ లో ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు అందరూ సర్ప్రైస్ అయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఏ 1 ఎక్స్ప్రెస్ సినిమాలో  ఏకంగా సిక్స్ ప్యాక్ చేసిన సందీప్ కిషన్.. జబర్దస్త్ కి ఎంట్రీ ఇవ్వడం తో ఇక సిక్స్ ప్యాక్ వీరుడు జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అని అటు జబర్దస్త్ అభిమానులు అందరూ కూడా ఖుషి అవుతున్నారు. ఇక ఈ ప్రోమో మొత్తం ఎప్పటిలాగానే ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగింది.



ఎండాకాలంలో జీలకర్ర తో ఉపయోగాలు..?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>