Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty73163061-d8ba-4f97-a1ad-037a022073c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shetty73163061-d8ba-4f97-a1ad-037a022073c2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న "ఉప్పెన" మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ, లక్కీ హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించి నిర్మాతలకు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక కాలేజీ కుర్రకారుని తన అందం, అభినయంతో తన వైపు తిప్పుకొనేలా చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ అవకాశాలను దక్కించుకుంటోంది ఈ అందాల కన్నడ ముద్దkrithi shetty;kumaar;abinaya;akhil akkineni;ram pothineni;shankar;sukumar;surender reddy;varsha;tollywood;cinema;media;tamil;kannada;industry;ismart shankar;director;hero;heroine;college;silver screen;reddy;devarakonda;redటాలీవుడ్ లో వరుస అవకాశాలను కొల్లగొడుతున్న లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా.??టాలీవుడ్ లో వరుస అవకాశాలను కొల్లగొడుతున్న లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా.??krithi shetty;kumaar;abinaya;akhil akkineni;ram pothineni;shankar;sukumar;surender reddy;varsha;tollywood;cinema;media;tamil;kannada;industry;ismart shankar;director;hero;heroine;college;silver screen;reddy;devarakonda;redSun, 07 Mar 2021 01:00:00 GMTఇండస్ట్రీ లో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న "ఉప్పెన" మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ, లక్కీ హీరోయిన్ కృతి శెట్టి. తన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని సాధించి నిర్మాతలకు హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది. ఇక కాలేజీ కుర్రకారుని తన అందం, అభినయంతో తన వైపు తిప్పుకొనేలా చేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ అవకాశాలను దక్కించుకుంటోంది ఈ అందాల కన్నడ ముద్దుగుమ్మ.

తాజాగా తమిళ ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న మూవీలో కృతి శెట్టి నీ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ సరసన గ్లామరస్ హీరోయిన్ కృతి శెట్టి ఎంత అద్భుతంగా నటిస్తుందో చూడాలి.డైరెక్టర్ లింగుస్వామి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిత్తూరి ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను రూపొందించనున్నామని ఆయన పేర్కొన్నారు.

నిజానికి హీరో రామ్ "ఇస్మార్ట్ శంకర్" వంటి భారీ హిట్ మూవీ చేసిన తర్వాత వచ్చిన "రెడ్" మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన రెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
హీరో రామ్ కెరీర్‌లో 19వ సినిమాగా హీరోయిన్ కృతి శెట్టి జంటగా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక అందాల హీరోయిన్ కృతి శెట్టి విషయానికొస్తే ఆమె చేతిలో ప్రస్తుతం ఐదారు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ తో నిర్మిస్తున్న సినిమాలోనూ, దర్శకుడు ఆకాశ్ పూరితో చేయనున్న 'చోర్ బజార్'లోను, హీరో దేవరకొండ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలోనూ కృతి శెట్టి పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇక కృతి శెట్టి వరుస అవకాశాలతో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు చేరుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.


సీనియర్ నటి పై ఆ హీరో ఫాన్స్ ఫైర్..?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>