PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-electionsffba0e9c-e71e-460e-9f46-0f8a7d478f70-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-municipal-electionsffba0e9c-e71e-460e-9f46-0f8a7d478f70-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో పుర పోరుకు రాజకీయ పార్టీలు సిద్దంగా ఉన్నాయి. గత పంచాయితీ ఎన్నికలు అన్నీ పార్టీలకు కనువిప్పు కలిగించాయి. దీంతో ఇప్పుడు జరగనున్న మున్సిపల్ పోరుకు రాజకీయ నాయకులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. పార్టీ గుర్తుతో జరుగుతున్న ఈ ఎన్నికల పై ప్రత్యేక నిఘాను కూడా ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గత కొద్దీ రోజుల నుంచి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ap-municipal-elections;view;adinarayanareddy;police;mla;minister;tdp;pulivendula;ycp;office;reddy;gharshana;rayachoty;party;adinarayana reddyపుర పోరు: జమ్మలమడుగులో వైసీపీకి షాక్ ఇచ్చిన మహిళా ఓటర్లు..!పుర పోరు: జమ్మలమడుగులో వైసీపీకి షాక్ ఇచ్చిన మహిళా ఓటర్లు..!ap-municipal-elections;view;adinarayanareddy;police;mla;minister;tdp;pulivendula;ycp;office;reddy;gharshana;rayachoty;party;adinarayana reddySun, 07 Mar 2021 10:00:00 GMTపార్టీ గుర్తుతో జరుగుతున్న ఈ ఎన్నికల పై ప్రత్యేక నిఘాను కూడా ఎన్నికల కమీషన్ ఏర్పాటు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులు గత కొద్దీ రోజుల నుంచి ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు.


ముఖ్యంగా చెప్పాలంటే వైసీపీ ఏకగ్రీవాల కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.. ఇప్పటికే చాలా నియోజక వర్గాల్లో వైసీపీ పై చెయ్యి అనే టాక్ వినిపిస్తుంది. అయితే టీడీపీ కి మాత్రం ఈ ఎన్నికల ప్రచారం చేదు అనుభవాన్ని అందిస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం కోసం వెళ్ళిన మూడు జిల్లాల్లో ప్రజల్లో  వ్యతిరేకత ఎదురైంది.. దీంతో బాబు తీవ్ర నిరాశకు గురి అయ్యారు. ప్రజల్లో టీడీపీకి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తుండటంతో ఆయన నిరాశకు లోనయ్యారు. టీడీపీ శ్రేణులు కూడా ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు తెలుస్తుంది.


కడపలో వైసీపీ పార్టీకి ఎదురు లేదని చెప్పాలి.. పులివెందుల, ప్రొద్దుటూరు,రాయచోటి, జమ్మలమడుగు నియోజక వర్గాల్లో వైసీపీ ఏకగ్రీవాలు చేస్తున్నారు. ఈ విషయం పై జమ్మలమడుగులో ఘర్షణ చోటు చేసుకుంది. జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్యే ఆఫీసును ముట్టడించారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆఫీస్‌ను 18వ వార్డు మహిళా ఓటర్లు ముట్టడించారు. ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఏకగ్రీవం చేసుకున్నారని ఎమ్మెల్యేను ఆందోళనకారులు నిలదీశారు. ఏకగ్రీవం పేరు తో తమ ఓటు హక్కును కాల  రాస్తున్నారని నిలదీశారు.. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని నచ్ఛ చెప్పి వారందరినీ అక్కడి నుంచి బయటకు పంపించేశారు.


బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని ఏం చేసారో తెలుసా..?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>