MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nassar724898e2-f09c-4f95-9d63-3cfb16aed7c5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nassar724898e2-f09c-4f95-9d63-3cfb16aed7c5-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ గురించి తెలియని వారంటూ లేరు. ఎన్నో సినిమాలో విలన్ గా, ఫాదర్ గా, మామలా అనేక ప్రాతాలతో మెప్పించారు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో అదరగొట్టాడు.nassar;chiranjeevi;mammootty;mohanlal;nana patekar;rajinikanth;editor mohan;rani;sudhakar;tamil;kannada;degree;hindi;chennai;christian;taj mahal;father;v;masterసినీ నటుడు నాజర్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే..!?సినీ నటుడు నాజర్ గురించి మీకు తెలియని విషయాలు ఇవే..!?nassar;chiranjeevi;mammootty;mohanlal;nana patekar;rajinikanth;editor mohan;rani;sudhakar;tamil;kannada;degree;hindi;chennai;christian;taj mahal;father;v;masterSun, 07 Mar 2021 18:00:00 GMT
తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నాజర్ గురించి తెలియని వారంటూ లేరు. ఎన్నో సినిమాలో విలన్ గా, ఫాదర్ గా, మామలా అనేక ప్రాతాలతో మెప్పించారు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన తమిళం, తెలుగు, కన్నడం, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో అదరగొట్టాడు. అలాగే టాప్ హీరోలైన ఓం పురి, మమ్ముట్టి, మోహన్ లాల్, నానా పటేకర్, కమల్ హాసన్‌లతో నాజర్ కలిసి నటించారు.

ఇక నాజర్ పియుసి స్టడీస్ చేశారు. తర్వాత ఆయన ఆపై మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బాటనీ డిగ్రీ చేశారు. రంగస్థల నటుడిగా బాగా పాపులరైన నాజర్.. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. తాజ్ కోరమాండల్ హోటల్‌లో కేటరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. కొన్ని కథలు, కవితలను మ్యాగజైన్లు, న్యూస్ పేపర్ల కోసం రాసే వారు. 1985లో నాజర్ సినీ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు ఆయన దక్షిణాది, ఉత్తరాది కలిసి 300 సినిమాల్లో నటించారు. వెండితెర, బుల్లితెరలపై తన హవాను కొనసాగించి.. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు. ఇలా తమిళంలో ప్రముఖ దర్శకులతో పనిచేశారు. సినిమాలు నిర్మించారు.

రజనీకాంత్, సుధాకర్ లాంటివారు ఆ ఇనిస్ట్యూట్ లోనే యాక్టింగ్ నేర్చుకున్నారు వారు నాజర్ కి సీనియర్లు.చిరంజీవి, నాజర్ ఇద్దరు ఇనిస్టిట్యూట్లో క్లాస్మేట్స్ గా ఉండేవారు. నాజర్ యాక్టింగ్ లో మాస్టర్ డిప్లమా చేసి యాక్టింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. దాంతో బయటికెళ్తే మనల్ని పిలిచి మరి సినిమాల్లో పెట్టుకుంటారు అని అనుకున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వరుస అవకాశాలను వాడుకొని ఇప్పుడు స్టార్ సెలెబ్రెటీగా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

నాజర్ పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు వాళ్ల నాన్న నాటకాలు వేస్తూ ఉండేవాడు. అలాగే వాళ్ల నాన్న పాత నగలకి మెరుగులు దిద్దుతూ అలా వచ్చిన డబ్బులతో జీవితాన్ని గడిపేవారు. నాజర్‌కు ఒక సోదరి, ముగ్గురు సోదరులున్నారు. నాజర్ కమీలాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. సినీ ఛాన్సులు కోసం వెతుకుతూనే కమీలాతో ప్రేమలో పడ్డారు నాజర్. నాజర్ కమీలా దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. నాజర్ పెద్దకొడుకు లిమ్ కాంక్ వింగ్ యూనివర్శిటీలో చదివారు.


'మొదటి ఫోన్ కాల్ ఆ స్టార్ హీరో నుండే వచ్చింది' : శర్వానంద్..

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>