MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pregnant77c43850-394d-4d43-8121-51e514df3a62-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pregnant77c43850-394d-4d43-8121-51e514df3a62-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అద్దె గర్భంతో పిల్లలు కన్న సెలెబ్రెటీలు ఎవరో ఒక్కసారి చూద్దామా.సరోగసి పద్దితిలో కవల పిల్లలను పొందింది సన్నీ లియోన్. అప్పటికే ఓ బిడ్డను దత్తత తీసుకుంది. ఆమెకు దిశ అని.. కవల పిల్లలకు నోహ్,ఆషర్ అని పేర్లు పెట్టుకున్నారు సన్నీ దంపతులు. అమీర్ భార్య కిరణ్ రావుకు 36 ఏళ్ళ వయసులో అబార్షన్ అయింది. దాంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అద్ధె గర్భం పద్దతిలో ఆజాద్ రావు అనే అబ్బాయిని పొందారు. pregnant;ekta kapoor;farah khan;karan johar;kiran rao;sunny leone;tusshar kapoor;aryan;kiran;lakshmi;lakshmi manchu;gujarat - gandhinagar;bollywood;marriage;producer;husband;wife;producer1;fatherఅద్ధె గర్భంతో తల్లిదండ్రులు అయిన సినీ సెలెబ్రెటీలు వీళ్ళే..!?అద్ధె గర్భంతో తల్లిదండ్రులు అయిన సినీ సెలెబ్రెటీలు వీళ్ళే..!?pregnant;ekta kapoor;farah khan;karan johar;kiran rao;sunny leone;tusshar kapoor;aryan;kiran;lakshmi;lakshmi manchu;gujarat - gandhinagar;bollywood;marriage;producer;husband;wife;producer1;fatherSun, 07 Mar 2021 11:00:00 GMTభార్య కిరణ్ రావుకు 36 ఏళ్ళ వయసులో అబార్షన్ అయింది. దాంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆమె అద్ధె గర్భం పద్దతిలో ఆజాద్ రావు అనే అబ్బాయిని పొందారు.

అప్పటికే సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్ ఉన్నా మరో సంతానం కోసం సరోగసి పద్దతి ఎంచుకున్నారు షారుక్ దంపతులు. 40 ఏళ్ళ వయసులో గౌరీ బిడ్డను జన్మనివ్వాలంటే అనారోగ్య సమస్యలు వస్తాయని భావించి అబ్రామ్ ఖాన్‌ను టెస్ట్ ట్యూబ్ బేబీగా పొందారు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ కూడా సరోగసితో పిల్లలను పొందారు. ఈమె భర్త శిరీష్ కుందర్‌తో వచ్చిన ముగ్గురు పిల్లలు కూడా సరోగసితో పుట్టిన వాళ్లే. ఫరా ఖాన్ చూడ్డానికి లావుగా ఉంటుంది. పైగా వయసు కూడా 40 పైగానే ఉండటంతో సరోగసి వైపు వెళ్లారు ఈ దంపతులు.

పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు తుషార్ కపూర్. ఓ బిడ్డకు తండ్రి కావాలంటే సరోగసి ఒక్కటే మార్గం అని తెలిసి అలా చేసాడు. ఈయన కొడుకు పేరు లక్ష్య. తుషార్ అక్క ఏక్తా కపూర్ కూడా పెళ్లి కాకుండానే తల్లి అయింది. సింగిల్ పేరెంట్‌గా సరోగసితో బిడ్డను పొందింది. అక్కా తమ్ముళ్లు ఇద్దరూ సింగిల్ పేరెంట్స్ కావడం విశేషం. బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ కూడా పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు. సరోగసితోనే రూహి, యశ్‌లకు తండ్రి అయ్యాడు ఈయన. తెలుగు ఇండస్ట్రీలో సరోగసి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కానీ గుజరాత్ వరకు వెళ్లి అద్ధె గర్భంతో విద్యా నిర్వాణకు తల్లి అయింది మంచు లక్ష్మి. దీనికి ఆమె వ్యక్తిగత కారణాలు ఆమెకు ఉన్నాయి.


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>