MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharyadd0456c9-7fad-497e-9187-127c1324fc14-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharyadd0456c9-7fad-497e-9187-127c1324fc14-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆమధ్యనే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది అప్పుడే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే రాacharya;pawan;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;kalyan;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;maha shivratri;tollywood;cinema;festival;blockbuster hit;lord siva;saira narasimhareddy;heroine;posters;maha;matinee entertainments;chitramఆరోజునే మెగా ట్రీట్.. సిద్ధమవ్వండి మెగా ఫాన్స్..?ఆరోజునే మెగా ట్రీట్.. సిద్ధమవ్వండి మెగా ఫాన్స్..?acharya;pawan;chiranjeevi;ram charan teja;pooja hegde;shiva;kajal aggarwal;kalyan;koratala siva;mani sharma;pawan kalyan;ram pothineni;maha shivratri;tollywood;cinema;festival;blockbuster hit;lord siva;saira narasimhareddy;heroine;posters;maha;matinee entertainments;chitramSun, 07 Mar 2021 08:09:26 GMTచిరంజీవి ప్రస్తుతం ఆచార్య అనే సినిమా లో చేస్తున్న సంగతి తెలిసిందే..సైరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నిర్మితమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆమధ్యనే రిలీజ్ కాగా, సినిమా పై అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది అప్పుడే రిలీజ్ అయిన మోషన్ పోస్టర్.. కొరటాల శివ స్టైల్ లో మెసేజ్ ఓరియెంటెడ్ కమ్ కమర్షియల్ గా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. కాజల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా లో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ తేజ్ కి సంబంధించి లుక్ కూడా విడుదలైంది.. రామ్ చరణ్ జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది..

ఇదిలా ఉంటే మన టాలీవుడ్ లో పండుగ వాతావరణం వస్తుంది అంటే చాలు సరికొత్త సినిమాలు అలాగే సరికొత్త అప్డేట్స్ తో మరింత సందడి నెలకొంటుంది. మరి అలా ఈ మహా శివరాత్రి సందర్భంగా అదిరిపోయే అప్డేట్సే రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబోలలో తెరకెక్కతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ లు విడుదల కావడానికి సిద్ధంగా ఉండగా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కు మరో సాలిడ్ ట్రీట్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.

ఇదే శివరాత్రి కానుకగా మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్ బస్టర్ కొరటాల శివ సహా మణిశర్మ ల సెన్సేషనల్ కాంబో “ఆచార్య” నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందట. అందుకు ఆల్రెడీ సన్నాహాలు జరుగుతుండగా టాక్ కూడా మొదలయ్యింది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా కాజల్ మరియు పూజా హెగ్డేలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుంది.






ఎంపీలతో జగన్ ఇబ్బంది పడతారా...?

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>