PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan5d66ce6d-c364-4e4b-a55b-26574fcb385c-415x250-IndiaHerald.jpgవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విపక్షాలు కాస్త తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ఒక వైఖరి రాష్ట్రంలో ఒక వైఖరి అనుసరిస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు విశాఖలో పోరాటం చేసే విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి... ప్రేమ ఉంటే పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి అని ఆయన హితవు పలికారు. ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ pavan kalyan,jansena,amithsha,bjp,ap;pawan;amit shah;kalyan;prema;visakhapatnam;jagan;andhra pradesh;amith shah;janasena;industries;vishakapatnam;parliment;love;letter;ycp;janasena party;nijam;parliament;partyఅమిత్ షాకి అదే చెప్పా... పవన్ కళ్యాణ్అమిత్ షాకి అదే చెప్పా... పవన్ కళ్యాణ్pavan kalyan,jansena,amithsha,bjp,ap;pawan;amit shah;kalyan;prema;visakhapatnam;jagan;andhra pradesh;amith shah;janasena;industries;vishakapatnam;parliment;love;letter;ycp;janasena party;nijam;parliament;partySun, 07 Mar 2021 19:10:00 GMTవిశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా విపక్షాలు కాస్త తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ సిఎం వైఎస్ జగన్ ఢిల్లీలో ఒక వైఖరి రాష్ట్రంలో ఒక వైఖరి అనుసరిస్తున్నారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు విశాఖలో పోరాటం చేసే విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీకి విశాఖ ఉక్కుపై చిత్తశుద్ధి... ప్రేమ ఉంటే పార్లమెంట్ సాక్షిగా నిరూపించుకోవాలి అని ఆయన హితవు పలికారు.

ఢిల్లీలో మాట్లాడేందుకు వైసీపీ భయపడుతోంది  అని పవన్ కళ్యాణ్  ఆరోపణలు చేసారు. విశాఖలో మున్సిపల్ ఎన్నికల కోసమే నిరసన స్టంట్ లు అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.  22 మంది వైసీపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉందా అని నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రత్యేక దృష్టితో చూడమని అమిత్ షా గారికి చెప్పాను  అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంతో మంది త్యాగాలతో ఈ పరిశ్రమ విశాఖలో ఏర్పడింది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేసారు.  మా వంతు కృషి మేము ఢిల్లీలో ఎలాగైతే చేస్తున్నామో  22 ఎంపీలు ఉన్న మీరు కూడా పార్లమెంటులో దీనిపై మాట్లాడాలి అని సూచించారు.

వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల కోసం పైపైన మాటలు కాకుండా చిత్తశుద్దితో పోరాటం చేయాలి అని పవన్ కళ్యాణ్  కోరారు.  పార్లమెంటులో మాట్లాడానికి 22 మంది ఎంపీలను పెట్టుకొని రాష్ట్రంలో నిరసన ప్రదర్శనలు చేస్తే ఏం ప్రయోజనం?  అని ఆయన నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు విషయంలో ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ అండగా ఉంటుంది అని  పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. ఇదే మా మాట. చివరి వరకు ఇదే మాట మీద ఉంటాం అని   పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. 




ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై ఐఏఎస్ అధికారి సీరియ‌స్‌

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>