PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple6e5df033-5b07-4f48-a64c-7718dbc7f02e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/temple6e5df033-5b07-4f48-a64c-7718dbc7f02e-415x250-IndiaHerald.jpgమనకు తెలిసినంత వరకు సాధారణంగా బంధువుల ఇంటికి వెళ్తే పండ్లు, స్వీట్స్ తీసుకోని వెళ్తుంటాము. కానీ ప్రాంతంలో మాత్రం ఎవరి ఇంటికి వెళ్లిన సరే కొబ్బరికాయలు, పూలు, నైవేద్యాలు తీసుకుని వెళ్తుంటారు. అయితే ఈ వింత అరాచరం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని బ్రహ్మపురి కాలనీలో ఉన్న ప్రతీ ఇల్లు ఓ దేవాలయమే.temple;nithya new;telangana;history;aqua;local language;chatrapathi;chatrapathi shivaji;sivaji;ee rojullo;vనిజమాబాద్‌ లో వింత ఆచారం.. బ్రహ్మపురి కాలనీలో ఇంటింటికీ ఓ ఆలయం ఎందుకంటే..!?నిజమాబాద్‌ లో వింత ఆచారం.. బ్రహ్మపురి కాలనీలో ఇంటింటికీ ఓ ఆలయం ఎందుకంటే..!?temple;nithya new;telangana;history;aqua;local language;chatrapathi;chatrapathi shivaji;sivaji;ee rojullo;vSun, 07 Mar 2021 06:00:00 GMTతెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌లోని బ్రహ్మపురి కాలనీలో ఉన్న ప్రతీ ఇల్లు ఓ దేవాలయమే. సాధారణంగా ఈ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా టీవీల శబ్ధమే వినిపిస్తుంటుంది. కానీ ఇక్కడ ప్రతి ఇంట్లోనూ మంత్రోచ్ఛరణలు, హారతుల పాటలే వినిపిస్తుంటాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరంలోని బ్రహ్మపురి కాలనీకి వందల ఏళ్ల చరిత్ర ఉందని ఆ ప్రాంతం ప్రజలు చెప్పుకొస్తున్నారు. అయితే పూర్వం బ్రాహ్మణులు తమ ఇంట్లోనే దేవాలయాన్ని నిర్మించుకొని, నిత్యం దైవసేవలో ఉండేవారని తెలిపారు. ఇక ఆ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుండగా.. ఇక్కడున్న దాదాపు 200 ఇళ్లు దేవాలయాలతోనే దర్శనమిస్తున్నాయి. ఇలా వారసత్వంగా వచ్చిన ఆచారాలను నేటికీ కొనసాగిస్తూనే ఉన్నారు. దేవతామూర్తులకు గుడిలో నిత్యం జరిగే అన్ని పూజలను ఇంట్లోనే చేసుకుంటున్నారు. ఇందుకోసం ఇంటికి ఆనుకునే చిన్న చిన్న ఆలయాలను నిర్మించి, వీధుల్లో పెద్ద ఆలయాలు నిర్మించడం విశేషం.

అయితే ఒకప్పుడు మరాఠాలు ఏలిన ప్రాంతం కావడంతో ఇక్కడ ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. అందుకే ఇక్కడ ఆంజనేయస్వామి ఆలయాలు వంద వరకు ఉన్నాయి. ఇలా ఇళ్లలో ఆలయాలు నిర్మించడం పూర్వీకుల నుంచి ఆనవాయితీగా వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఇక ఇప్పుడు శివరాత్రి పర్వదినం వస్తుండటంతో కాలనీ మొత్తం పూజలు, పురస్కారాలతో సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వారి వారి ఆలయాల్లో ఘనంగా అభిషేకాలు నిర్వహిస్తారు. నిష్టతో జాగారం చేస్తారు. ఆధునిక కాలంలో కూడా వారసత్వంగా వచ్చిన ఆచారాన్ని వదిలిపెట్టకుండా ఈ కాలనీ వాళ్లు ఈ పద్దతిని పాటిస్తున్నారు. అంతేకాకుండా హిందూ సంప్రదాయాలను కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.


వేద మంత్రాలు వింటే అంత లాభమా...?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>