BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ysrcp-support-rally-on-theree-capitals-in-vijayawada13364e2c-f3eb-460c-8320-4c59935a89cf-415x250-IndiaHerald.jpgఏపీలో పుర పోరుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న వేళ విప‌క్ష టీడీపీకి వ‌రుస పెట్టి షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చోట్ల అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్టుకోలేని దుస్థితిలో ఉన్న టీడీపీ ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు కూడా అభ్య‌ర్థుల‌ను కాపాడు కోలేక‌పోతోంది. తాజాగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 వార్డు డివిజన్ టీడీపీ అభ్యర్థి గవ్వల లీలావతి, లోక్ నాథన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీపీలో చేరిపోయారు. ఎన్నిక‌లు మ‌రో మూడు రోజులే ఉండysrcp tdp;రాజీనామా;mla;letter;tdp;ycp;partyబ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిబ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిysrcp tdp;రాజీనామా;mla;letter;tdp;ycp;partySun, 07 Mar 2021 15:44:44 GMTఏపీలో పుర పోరుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉన్న వేళ విప‌క్ష టీడీపీకి వ‌రుస పెట్టి షాకులు త‌గులుతున్నాయి. ఇప్ప‌టికే ప‌లు చోట్ల అభ్య‌ర్థుల‌ను కూడా నిల‌బెట్టుకోలేని దుస్థితిలో ఉన్న టీడీపీ ఎన్నిక‌ల‌కు రెండు రోజుల ముందు కూడా అభ్య‌ర్థుల‌ను కాపాడు కోలేక‌పోతోంది. తాజాగా అనంతపురం కార్పొరేషన్ పరిధిలోని 35 వార్డు డివిజన్ టీడీపీ అభ్యర్థి గవ్వల లీలావతి, లోక్ నాథన్ టీడీపీకి రాజీనామా చేశారు. ఈ ఇద్ద‌రు వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంక‌ట్రామిరెడ్డి ఆధ్వ‌ర్యంలో వైసీపీలో చేరిపోయారు. ఎన్నిక‌లు మ‌రో మూడు రోజులే ఉండ‌డం.. టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి వైసీపీలో చేర‌డంతో అక్క‌డ టీడీపీ ఓట‌మి ఖాయ‌మైంది. టీడీపీ నేత‌లు మాత్రం అధికార పార్టీ బెదిరించి.. త‌మ పార్టీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థిని పార్టీలో చేర్చుకుంద‌ని ఆరోపిస్తున్నారు.


జాన్వీక‌పూర్ తెలుగు సినిమాకు రంగం సిద్ధం.. ద‌ర్శ‌కుడు ఎవ‌రంటే

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>