PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే క్రమంలో కొంతమంది పోలీసులు కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో పోలీసుల కారణంగా ఇప్పుడు అధికారపార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. తమ మాట వినని వారిని ఎమ్మెల్యేలు పోలీసుల ద్వారా ఇబ్బందులు పెట్టే విధంగా రాజకీయం చేయడం కనీసం పోటీ చేసే అభ్యర్థులనుjagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;chief minister;letter;local language;ycp;partyపోలీసులే జగన్ కు సమస్య అవుతారా...?పోలీసులే జగన్ కు సమస్య అవుతారా...?jagan,ycp,ap;bhavana;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;chief minister;letter;local language;ycp;partySun, 07 Mar 2021 07:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే క్రమంలో కొంతమంది పోలీసులు కాస్త వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. చాలా నియోజకవర్గాల్లో పోలీసుల కారణంగా ఇప్పుడు అధికారపార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పోలీసులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఇబ్బంది పెడుతున్నారు. తమ మాట వినని వారిని ఎమ్మెల్యేలు పోలీసుల ద్వారా ఇబ్బందులు పెట్టే విధంగా రాజకీయం చేయడం కనీసం పోటీ చేసే అభ్యర్థులను కూడా పోటీ చేయకుండా అడ్డుకోవడం వంటివి జరుగుతున్నాయి.

దీనివలన అనేక సమస్యలు పార్టీకి వస్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పాలి. పోలీసులు ఎక్కడైనా సరే తమ పరిధిలో ఉంటే బాగుంటుంది. కానీ చాలా నియోజకవర్గాల్లో పోలీసులు వ్యక్తిగత విషయాల్లో కూడా ఉన్నారనే భావన వ్యక్తమవుతోంది. దీనిపై డీజీపీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక పోలీసులు కొంతమంది అధికార పార్టీ నేతలకు సహకరించ క్రమంలో అవినీతి కార్యక్రమాల్లో కూడా ఉంటున్నారు అనే భావన ఉంది. దీనితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పోలీసులు విషయంలో కాస్త సీరియస్ గా   వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాల్లో  వ్యక్తం అవుతుంది.

ఇదేవిధంగా భవిష్యత్తులో పరిస్థితులు ఉంటే మాత్రం పోలీసులు కారణంగా వైసిపి ఓడిపోయినా సరే ఆశ్చర్యం లేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఎమ్మెల్యేలు కూడా పోలీసులను వాడుకొనే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ప్రజల్లో గతంలో మాదిరిగా భావోద్వేగాలు వేగంగా లేవు. కాబట్టి వాళ్లను కొద్దిగా అర్థం చేసుకుని పోలీసులు కూడా ప్రవర్తిస్తే మంచిది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానాలు మారకపోతే మాత్రం భవిష్యత్తులో ముఖ్యమంత్రి జగన్ ఎక్కువ ఇబ్బందులు పడవచ్చు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>