MoviesSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy4cfba7e8-0955-4834-b49f-729328f6fb63-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ashu-reddy4cfba7e8-0955-4834-b49f-729328f6fb63-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ బ్యూటీ, జూనియర్ సమంత అషూరెడ్డి పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే హాట్ అందాలను ఆరబోస్తూ యువతను తెగ ఆకట్టుకుంటుంది. ఇటీవల కామెడీ స్టార్స్ లో దర్శన మిచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మాములుగా ఈమె పవన్ కళ్యాణ్ కు వీరాభమాని.. ఆయనంటే విపరీతమైన పిచ్చి. ఆ విషయాన్ని తానే చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. ఈ విషయం పై నెటిజన్లు రకరకాలు రాసుకొచ్చారు.. దానికి తోడు కొన్ని న్యూస్ వెబ్ సైట్లు కూడా అదే నిజమని రాసుకున్నారు. ఈ విషయం పై తాజాగా అషూరెడ్డి స్పందించింది.ashu reddy;beauty;pawan;darshana;deva;jr ntr;kalyan;samantha;bigboss;comedy;letter;reddyసోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చిన అషూరెడ్డి .. కారణం అదే?సోషల్ మీడియాకు వార్నింగ్ ఇచ్చిన అషూరెడ్డి .. కారణం అదే?ashu reddy;beauty;pawan;darshana;deva;jr ntr;kalyan;samantha;bigboss;comedy;letter;reddySun, 07 Mar 2021 08:03:25 GMT బ్యూటీ, జూనియర్ సమంత అషూరెడ్డి పేరు తెలియని వాళ్ళు ఉండరేమో.. ఎందుకంటే హాట్ అందాలను ఆరబోస్తూ యువతను తెగ ఆకట్టుకుంటుంది. ఇటీవల కామెడీ స్టార్స్ లో దర్శన మిచ్చింది. అయితే ఇప్పుడు ఈ అమ్మడు గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మాములుగా ఈమె పవన్ కళ్యాణ్ కు వీరాభమాని.. ఆయనంటే విపరీతమైన పిచ్చి. ఆ విషయాన్ని తానే చాలా సందర్భాలలో చెప్పుకొచ్చింది. ఈ విషయం పై నెటిజన్లు రకరకాలు రాసుకొచ్చారు.. దానికి తోడు కొన్ని న్యూస్ వెబ్ సైట్లు కూడా అదే నిజమని రాసుకున్నారు. ఈ విషయం పై తాజాగా అషూరెడ్డి స్పందించింది.


తాను పవన్‌కల్యాణ్‌కు పెద్ద అభిమానినని, ఎప్పటికైనా అభిమానిగానే ఉంటానని స్పష్టం చేసింది. దయచేసి తప్పుడు వార్తలు రాసి తన పేరు చెడగొట్టవద్దని ఆమె కోరింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తన సినిమాలో నటిస్తున్న నటీనటులను, టెక్నీషియన్లను పవన్‌కల్యాణ్‌ ఇటీవల సత్కరించి వాళ్లకు లేఖలు అందించారు. ఈ క్రమంలో అషూరెడ్డికి కూడా లేఖ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్‌తో అషూరెడ్డి ఒక ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. పవన్‌కల్యాణ్‌ నా ఫస్ట్‌లవ్‌ అంటూ అందులో రాసుకొచ్చింది.. దాని పై సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు అందాయి.


సోషల్‌ మీడియాలో నాపై పిచ్చిరాతలు రాస్తున్నారు. నాకు పవన్‌కల్యాణ్‌గారు దేవుడితో సమానం. ఆయనకు నేను పెద్ద అభిమానిని. అభిమానం అంటే ఎప్పటికైనా అభిమానమే.. దాన్ని వేరేలా ఆపాదిస్తూ పిచ్చి రాతలు రాస్తున్నారు. అదైతే మంచిది కాదు. సానుకూలతను పంచాల్సిన వాళ్లే చెడును విస్తరిస్తూ వేరేవాళ్ల పేరును బదనాం చేస్తూ రాయడం సరైంది కాదు. దీని వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వాటి వల్ల పవన్‌కల్యాణ్‌గారు తన అభిమానులను కలవాలంటేనే ఆలోచించే స్థితికి తీసుకెళుతున్నారు. నిజానికి ఇలాంటి వార్తలపై స్పందించకూడదు. కానీ.. నాకు ఓపిక నశించి ఈ వీడియో చేస్తున్నా అభిమాని అంటే అలానే ఉండాలి.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>