Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/valanteer-9349f260-ab21-441e-975c-8c05350935ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/valanteer-9349f260-ab21-441e-975c-8c05350935ac-415x250-IndiaHerald.jpgమహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సభ్యసమాజంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే సృష్టికి మూలమైన ఆడపిల్లలు అడుగడుగునా కామాంధుల కోరల్లో చిక్కుకోవలసి వస్తుంది అన్నది అర్ధమవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా రెచ్చిపోతున్న కామాంధులు మహిళలపై దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అడుగడుగున ఆడపిల్ల ప్రశ్నార్థక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి ఇక మహిళలపై అతValanteer;andhra pradesh;district;police;girl;central government;macherlaకామంతో ఊగిపోయిన వాలంటీర్.. బాలిక ఒంటరిగా ఉండడంతో.. చివరికి..?కామంతో ఊగిపోయిన వాలంటీర్.. బాలిక ఒంటరిగా ఉండడంతో.. చివరికి..?Valanteer;andhra pradesh;district;police;girl;central government;macherlaSun, 07 Mar 2021 09:40:00 GMTమహిళల పై రోజు రోజుకు అత్యాచార ఘటనలు పెరిగి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. సభ్య సమాజంలో వెలుగు లోకి వస్తున్న ఘటనలు  చూస్తుంటే సృష్టికి మూలమైన ఆడ పిల్లలు అడుగడుగునా కామాంధుల కోరల్లో చిక్కుకోవలసి వస్తుంది అన్నది అర్ధమవుతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా రెచ్చి పోతున్న కామాంధులు మహిళల పై దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. దీంతో  అడుగడుగున ఆడపిల్ల ప్రశ్నార్థక జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.



 అయితే మహిళలకు రక్షణ కల్పించడానికి ఇక మహిళల పై అత్యాచారాలకు పాల్పడే కీచకులకు కఠిన శిక్షలు విధించేందుకు కఠిన చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకు వచ్చినప్పటికీ కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు. కామం తో ఊగిపోయి  అభం శుభం తెలియని ఆడపిల్లలపై దారుణం గా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.  ఇటీవలే ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగు లోకి వచ్చింది.  వాలంటీర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాధ్యతగా వ్యవహరించాల్సింది  పోయి ఏకంగా ఒక బాలిక పై కన్నేశాడు. ఇటీవల ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవంతం గా బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు.



 ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు లో చోటు చేసుకుంది. ఏడవ తరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఉంది. తల్లిదండ్రులు పని నిమిత్తం పొలానికి వెళ్లడంతో బాలిక  ఒంటరిగా  ఉన్న విషయాన్ని గ్రామ వాలంటీర్ గమనించాడు.  ఈ క్రమంలోనే గ్రామ వాలంటీర్ రమేష్ కామం తో ఊగిపోయాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఏకంగా ఇంట్లోకి వెళ్లి బాలికను బెదిరించి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ క్రమంలోనే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని ఏం చేసారో తెలుసా..?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>