PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/breaking-congress-politicsa7b9b420-fcd0-48d2-b14f-03aeb67df2eb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/breaking-congress-politicsa7b9b420-fcd0-48d2-b14f-03aeb67df2eb-415x250-IndiaHerald.jpgభార‌త‌దేశాన్ని ఒక‌ప్పుడు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగాఏలిన పార్టీ అది. ఒక‌టి, రెండు రాష్ట్రాలు మిన‌హా అన్ని రాష్ట్రాల అధికారం మొత్తం ఆ పార్టీ చేతిలోనే ఉండేది. ఆ పార్టీ నేత‌లు చెప్పిందే శాస‌నం.. మాట్లాడిందే మాట అన్న‌ట్లుగా చెలామ‌ణి అయ్యేది. మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన స‌మ‌యంలో అంత‌ర్గ‌తంగా అందుబాటులో ఉండేవారి మాట‌లు విన‌డంవ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతుందో తెల‌సుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో ఈరోజు ఒక ఉప ప్రాంతీయ‌పార్టీక‌న్నా దారుణ‌మైన స్థితిని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.breaking, congress, politics;congress;tpcc;tamilnadu;cpi;partyకాంగ్రెస్‌కు అవ‌మానంకాంగ్రెస్‌కు అవ‌మానంbreaking, congress, politics;congress;tpcc;tamilnadu;cpi;partySun, 07 Mar 2021 10:33:48 GMTభార‌త‌దేశాన్ని ఒక‌ప్పుడు ఏక‌ఛ‌త్రాధిప‌త్యంగాఏలిన పార్టీ అది. ఒక‌టి, రెండు రాష్ట్రాలు మిన‌హా అన్ని రాష్ట్రాల అధికారం మొత్తం ఆ పార్టీ చేతిలోనే ఉండేది. ఆ పార్టీ నేత‌లు చెప్పిందే శాస‌నం.. మాట్లాడిందే మాట అన్న‌ట్లుగా చెలామ‌ణి అయ్యేది. మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన స‌మ‌యంలో అంత‌ర్గ‌తంగా అందుబాటులో ఉండేవారి మాట‌లు విన‌డంవ‌ల్ల క్షేత్ర‌స్థాయిలో ఏం జ‌రుగుతుందో తెల‌సుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డంతో ఈరోజు ఒక ఉప ప్రాంతీయ‌పార్టీక‌న్నా దారుణ‌మైన స్థితిని ఎదుర్కోవాల్సి వ‌స్తోంది.

తమిళనాడులో డీఎంకే సారథ్య కూటమిలో విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. సీట్ల పంపిణీ కాంగ్రెస్‌, డీఎంకే మధ్య చిచ్చు ర‌గిల్చింది. 234 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే 180కిపైగా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మిగిలిన 54 సీట్లను భాగస్వామ్య పక్షాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్న‌ట్లు పార్టీ నేత‌లు చెబుతున్నారు. కూటమిలో కాంగ్రె్‌సతో పాటు సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ పార్టీలున్నాయి. వైకో నేతృత్వంలోని ఎండీఎంకే, వీసీకేలకు చెరో ఆరుసీట్లను, ఐయూఎంఎల్‌కు మూడు సీట్లు, మరో ముస్లిం పార్టీ మణితనేయ మక్కల్‌ కచ్చి (ఎంఎంకే)కు రెండు సీట్లు ఇప్ప‌టికే కేటాయించారు. సీపీఐకి 6, సీపీఎంకు 5 స్థానాలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.

ప్రధాన భాగస్వామిగా భావిస్తున్న కాంగ్రెస్‌కు 25 సీట్లకు మించి ఇచ్చేది లేదని డీఎంకే తెగేసి చెప్పిం ది. ఇంత తక్కువ స్థానాలకు పోటీపడడం జాతీయ పార్టీ అయిన తమకు అవమానకరమని, కనీసం 30 సీట్లివ్వాలని కాంగ్రెస్‌ కోరింది. కానీ డీఎంకే బృందం ససేమిరా అంటోంది. కాంగ్రెస్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఆ వివరాలు చెబుతూ టీపీసీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి ఓ దశలో కన్నీరు ఆపుకోలేకపోయారని విశ్వసనీ య వ‌ర్గాల స‌మాచారం. ‘చర్చల కోసం వెళ్లిన ఊమెన్‌ చాందీని, నన్ను డీఎంకే నేతలు అవమానించిన తీరు బాధ కలిగించింది. 2016లో కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లిస్తే ఎనిమిదింట్లోనే గెలిచిందని, ఈసారి ఆ తప్పు చేయబోమని ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు’ అని అళగిరి వాపోయారు. 


'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>