LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/neem-oil-benifits3743e959-ee8c-41d2-bde5-8c02122029aa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/neem-oil-benifits3743e959-ee8c-41d2-bde5-8c02122029aa-415x250-IndiaHerald.jpgవేప చెట్టు ఔషధాలకు నిలయం అని చెప్పాలి.. ఎన్నో రోగాలకు మందు. రోజు కాసింత వేపాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..అయితే వేప నూనె వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోతాయని అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. జుట్టు ఎదుగుదలకు, చర్మ సంరక్షణ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. హోమియోపతి యునాని వంటి వాటిలో విరివిగా వాడుతూనే ఉంటారు. neem oil benifits;nani;maya;cheque;oil;ayurveda;neemవేప నూనెతో ఆ సమస్యలు మాయం..వేప నూనెతో ఆ సమస్యలు మాయం..neem oil benifits;nani;maya;cheque;oil;ayurveda;neemSun, 07 Mar 2021 19:01:49 GMTవేప చెట్టు ఔషధాలకు నిలయం అని చెప్పాలి.. ఎన్నో రోగాలకు మందు. రోజు కాసింత వేపాకు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు అంటున్నారు..అయితే వేప నూనె వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోతాయని అంటున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. జుట్టు ఎదుగుదలకు, చర్మ సంరక్షణ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో దీనికి ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. హోమియోపతి యునాని వంటి వాటిలో విరివిగా వాడుతూనే ఉంటారు.


సువాసన చాలా ఘాటుగా ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆధునిక వైద్యం లో అనేక రకాల వ్యాధులకు వేప నూనెను ఉపయోగించి చెక్ పెడుతున్నారు.. ఎటువంటి రోగాలకు వేప నూనె చెక్ పెడుతుందో చూడాలి.. రకాల చర్మ రోగాలకు ఆపరేషన్ చేయడం ద్వారా చర్మం పై ఉండే గాయాలు మానాలంటే వేప నూనె సరైనది.


వేప నూనె లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల ఇది మొటిమలు తగ్గించడంలో ఉపయోగ పడుతుంది. మీరు 1స్పూన్ వేప నూనెలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలిపి మొటిమలున్న చోట అప్లై చేయండి. గంట తర్వాత వాష్ చేసుకోండి. మొటిమలు తగ్గిపోతాయి.


వేప నూనె ఉపయోగించడం వల్ల జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తగ్గిపోతాయి. జుట్టు తెల్లబడటం వంటివి కూడా దూరం అయిపోతాయి.

ఇంకా అమ్మాయిలకు ఇప్పుడు మొటిమల సమస్యలు ఎక్కువగా వస్తాయి..1స్పూన్ వేప నూనెలో టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ ని కలిపి మొటిమలున్న చోట అప్లై చేయండి. గంట తర్వాత వాష్ చేసుకోండి. మొటిమలు తగ్గిపోతాయి.వేప నూనె ఉపయోగించడం వల్ల దంతక్షయం వంటి రోగాలు తగ్గిపోతాయి. అలానే నోటి వ్యాధులు కూడా నయం అయిపోతాయి..

చూసారుగా చేదుగా ఉండే ఈ వేప నూనె వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. ఇప్పటి నుంచి వేవ నూనెను వాడటం అలవాటు చేసుకోండి..


ఇప్పటికైనా దిల్ రాజు తన తప్పును తెలుసుకుంటాడా?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>