Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/milkf2344004-20b2-42de-b7d4-4dbb976fd5d4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/milkf2344004-20b2-42de-b7d4-4dbb976fd5d4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అంత సులువైన పని కాదు. ఒకపక్క కరోనా వైరస్ నుండి రక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అందులో భాగంగానే పాలు కూడా తీసుకోవాలి. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పాలను ఎప్పుడంటే అప్పుడు తాగుతుంటారు. కానీ రోజూ పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని చాలా మందికి తెలియదు. ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందmilk;shakti;coronavirusఅనేక అనారోగ్యాలను నయం చేసే పాలు... అవి ఎప్పుడు తాగాలి...?అనేక అనారోగ్యాలను నయం చేసే పాలు... అవి ఎప్పుడు తాగాలి...?milk;shakti;coronavirusSun, 07 Mar 2021 06:00:00 GMTకరోనా వైరస్  నుండి రక్షించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. అందులో  భాగంగానే  పాలు కూడా తీసుకోవాలి. పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పాలను ఎప్పుడంటే అప్పుడు తాగుతుంటారు. కానీ రోజూ పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని చాలా మందికి తెలియదు. ఇంకా ఏ ప్రయోజనాలు ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరమవుతాయి. అందుకే రాత్రి సమయంలో పాలు తాగడం మంచిది.

 వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తి అవసరము ఇది పెరగాలంటే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల పెరుగుతుంది. నిరోధక శక్తి పెరగడం వల్ల ఎలాంటి  వ్యాధులు రాకుండా ఉంటాయి. దీనివల్ల పనులు సక్రమంగా చేసుకోవచ్చు.

 ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఒక గ్లాసు  పాలు తాగడం వల్ల ఒళ్ళు చల్లబడుతుంది. అలాగే గొంతు నొప్పి, సమస్యలు ఉన్నా కూడా పరిష్కారమవుతాయి. గొంతు నొప్పి తొందరగా తగ్గాలంటే, వేడిపాలలో మిరియాలు, పసుపు కలుపుకొని తాగడం వల్ల గొంతు  నుంచి ఉపశమనం కలుగుతుంది.

 పురుషులు రోజు పడుకోబోయేముందు ఒక  గ్లాసు పాలు తాగడం వల్ల హార్మోన్లు చురుకుగా పనిచేస్తాయి. అంతేకాకుండా పాలలో కొవ్వు మరియు ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇంకా పొటాషియం, కాల్షియం, సోడియం ఎక్కువగా ఉన్నందువల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతాయి. అందుకే రోజూ పడుకోబోయే ముందు ఒక గ్లాసు  పాలు తాగడం మంచిది.

 ప్రస్తుత మన జీవన విధానంలో పనుల వల్ల ఒత్తిడి, అలసట ఎక్కువగా వస్తుంటాయి. వీటిని  తొలగించుకోవడానికి  ఒక గ్లాసు వేడి పాలు తాగితే ఈ సమస్యలు తగ్గుతాయి.

 ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా నిద్ర అవసరము. నిద్ర సరిగా రానప్పుడు ఒక  గ్లాసు పాలు తాగడం వల్ల ప్రశాంతంగా నిద్ర వస్తుంది. కనుక  రోజు రాత్రి ఒక గ్లాస్  పాలు తాగి పడుకోవడం మంచిది.


వేద మంత్రాలు వింటే అంత లాభమా...?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>