EducationDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/civeles-jobs-43af2097-b305-4e8f-b732-b27e173685b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/education/virgo_virgo/civeles-jobs-43af2097-b305-4e8f-b732-b27e173685b8-415x250-IndiaHerald.jpgఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్( ఐఏఎస్ ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్ ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( ఐ ఎఫ్ ఎస్ ) వంటి 19 సర్వీసుల్లో మొత్తం 712 పోస్టులను భర్తీ చేయబోతున్నారు . ప్రిలిమినరీ పరీక్ష జూన్ 27వ తేదీన జరుగనుంది. అందులో మూడు అంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సర్వీసులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లలో పనిచేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021civeles,jobs,;scheduled caste;scheduled tribes;university;degree;interview;traffic police;qualification;local language;application;selection process;june;indian2021 సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..! మొత్తం 712 పోస్టులు భర్తీ..?2021 సివిల్స్ ప్రిలిమ్స్ నోటిఫికేషన్ వచ్చేసిందోచ్..! మొత్తం 712 పోస్టులు భర్తీ..?civeles,jobs,;scheduled caste;scheduled tribes;university;degree;interview;traffic police;qualification;local language;application;selection process;june;indianSun, 07 Mar 2021 15:00:00 GMTఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్( ఐఏఎస్ ), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్ ), ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( ఐ ఎఫ్ ఎస్ ) వంటి 19 సర్వీసుల్లో మొత్తం 712 పోస్టులను భర్తీ చేయబోతున్నారు  . ప్రిలిమినరీ పరీక్ష జూన్ 27వ తేదీన జరుగనుంది. అందులో మూడు అంచెల ఎంపిక ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా సర్వీసులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లలో పనిచేయాల్సి ఉంటుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 2021

అర్హతలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.

వయస్సు : ఆగస్టు 1, 2021 నాటికి 21-32 సంవత్సరాల  మధ్య ఉండాలి. ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.


ఈ  పరీక్ష ఎన్ని సార్లు రాయవచ్చో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

జనరల్ అభ్యర్థుల ఆరుసార్లు రాసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఓబీసీలకు తొమ్మిదిసార్లు ఎస్సీ /ఎస్టీ  లకు గరిష్ట వయోపరిమితిలో ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్( ఆబ్జెక్టివ్ టైం ),  మెయిన్ ఎగ్జామినేషన్( డిస్క్రిప్టివ్ టైప్ ), ఇంటర్వ్యూ ఉంటాయి.

అంతేకాకుండా ప్రిలిమినరీ పరీక్షలో రెండు ఆబ్జెక్టివ్ తరహా పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 200 మార్కులకు ఎగ్జామ్ జరుగుతుంది . ఇందులో అర్హత సాధించిన వారు మెయిన్ కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్ష లో ఇంగ్లీష్ పేపర్ 300 మార్కులకు, స్థానిక భాషకు సంబంధించిన మరో పేపర్ 300 మార్కులకు ఉంటాయి. ఇవి అర్హత పరీక్షలు మాత్రమే.. వీటిలో సాధించే మార్కుల మెరిట్ జాబితా రూపకల్పన పరిగణలోకి తీసుకోరు.

సివిల్స్ లో మెయిన్ పరీక్షలో ఎస్సే పేపర్ 250 మార్కులకు, ఒక్కొక్కటి 250 మార్కులు చొప్పున 4 జనరల్ స్టడీస్ పేపర్లు, అలాగే ఒక అఫీషియల్  సబ్జెక్టుపై రెండు పేపర్లు, ఒక్కోటి 250 చొప్పున ఉంటాయి. మొత్తంగా సివిల్ మెయిన్స్ రాత పరీక్ష 1750 మార్కులకు జరుగుతుంది. మెయిన్ లో ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు.  ఇంటర్వ్యూకి 275 మార్కులు కేటాయించారు. అంటే మొత్తం 2025 మార్కులు అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు :రూ.100, మహిళలు ఎస్సీ /ఎస్టీలు పి డబ్ల్యుడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ:24-03-2021


జంగారెడ్డిగూడెంలో ఘోర ప్ర‌మాదం

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>