PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంతవరకు మాట్లాడతారు ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఎంత వరకు పోరాటం చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయంలో ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇబ్బందికరంగానే ప్రవర్తించారు. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో దూకుడుగా అడుగులు వేయలేకపోతే మాత్రం భవిష్యత్తులో సjagan,mp,ycp,ap;bhavana;jagan;andhra pradesh;industries;vishakapatnam;government;chief minister;parliment;central government;parliament;dookudu;mantraఎంపీలతో జగన్ ఇబ్బంది పడతారా...?ఎంపీలతో జగన్ ఇబ్బంది పడతారా...?jagan,mp,ycp,ap;bhavana;jagan;andhra pradesh;industries;vishakapatnam;government;chief minister;parliment;central government;parliament;dookudu;mantraSun, 07 Mar 2021 08:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో ఎంపీలు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఎంతవరకు మాట్లాడతారు ఏంటి అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయంలో ఎంత వరకు పోరాటం చేస్తారు ఏంటి అనేది అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయంలో ఇప్పటివరకు కూడా వాళ్ళు ఇబ్బందికరంగానే ప్రవర్తించారు. ఇప్పుడైనా సరే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విషయంలో దూకుడుగా అడుగులు వేయలేకపోతే మాత్రం భవిష్యత్తులో సమస్యలు మరింత తీవ్రంగా ఉండే అవకాశాలు ఉంటాయి.

రాజకీయంగా ఉన్న లక్ష్యాలను రాష్ట్ర ప్రభుత్వం సాధించాలీ. కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేయలేకపోతుంది అనే భావన ఉంది. ఈ తరుణంలో ఎంపీలు కేంద్ర ప్రభుత్వంను ఇంతవరకు ఇబ్బంది పెడతారు ఏంటి అనేది ఆసక్తికరంగా మారిన అంశంగా చెప్పుకోవచ్చు. కొంతమంది ఎంపీలు కనీసం ఇప్పటి వరకు పార్లమెంటులో ఒక ప్రసంగం కూడా చేసే పరిస్థితి లేదు అని చెప్పాలి. రాజకీయంగా చాలా ఇబ్బందులు అధికారపార్టీకి ఎంపీల  కారణంగానే వస్తుందనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విషయంలో వెనకబడిన జిల్లాలో ఎంపీలు ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు అయినా సరే ఎంపీలు మాట్లాడతారా లేదా అనేది చూడాలి. ఇదే విధానం భవిష్యత్తులో కూడా ఉంటే ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు నాయుడు కంటే దారుణంగా ఓడిపోయిన ఆశ్చర్యంలేదు. కేంద్ర మంత్రులను కలిసి తమ తమ నియోజకవర్గాలకు సంబంధించి నివేదికలను అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఏం చేస్తారు ఏంటి అనేది త్వరలోనే ఒక స్పష్టత రానుంది. జగన్ కూడా దీనిపై దృష్టి పెట్టాలి.


ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య

వై.ఎస్‌. శాంతి అక్షింతల గురించి ఉండవల్లి చెప్పిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ..?

పుర‌పోరు: ఎయ్‌.. ఏసెయ్‌.. చిందెయ‌రా..

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>