Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nadiya6549a067-25fc-456e-b1e9-20020cc88888-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nadiya6549a067-25fc-456e-b1e9-20020cc88888-415x250-IndiaHerald.jpgదక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియాకు ఇప్పటికి కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కొన్నేళ్లపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది నదియా. అయితే చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే తన అందం అభినయం నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించి ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది. 1985 లో చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు Nadiya;business;pawan;prabhas;abinaya;kalyan;tamil;mirchi;heroine;attharintiki daredi;a aa'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?Nadiya;business;pawan;prabhas;abinaya;kalyan;tamil;mirchi;heroine;attharintiki daredi;a aaSun, 07 Mar 2021 09:13:48 GMTదక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ నదియాకు ఇప్పటికి కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు  ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కొన్నేళ్లపాటు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది నదియా.  అయితే చేసినవి తక్కువ సినిమాలే అయినా సరే తన అందం అభినయం నటనతో ఎంతో మంది అభిమానులను మెప్పించి ఎంతగానో క్రేజ్ సంపాదించుకుంది. 1985 లో చిత్ర పరిశ్రమకు పరిచయమై ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు




 ఇక ఆ తర్వాత 1988లోనే అమెరికన్ బిజినెస్ మాన్ శిరీష్ ను  వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది. అయితే నదియాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నదియా కుటుంబంతో కలిసి చెన్నైలో స్థిరపడింది.  అయితే ఎన్నో ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరమైన నదియా  తర్వాత ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి రి ఎంట్రీ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అ ఆ సినిమాలో కూడా నటించింది. ఇక ఈ మూడు సినిమాల్లో విజయం సాధించడంతో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది నదియా.



 ఇకపోతే ప్రస్తుతం సోషల్ మీడియాలో నదియా  తన ఇద్దరు కూతుర్లు తో దిగిన ఫోటోలు వైరల్ గా మారిపోయాయి.  ఇద్దరు కూతుర్లు సనమ్, జానాల తో కలిసిన దిగిన ఫోటో ప్రస్తుతం అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ ముగ్గురు తల్లి కూతుర్ల  లాగా కాదు అక్క చెల్లెలు లాగా ఉన్నారు అంటూ ఎంతో మంది అభిమానులు ప్రస్తుతం కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు ఇక నదియా కూతురు ఆమె కంటే ఎంతో అందంగా ఉన్నారు. అయితే 50 ఏళ్ళు దాటిపోతున్న కూడా నదియా ఇప్పటికీ తన అందాన్ని కాపాడుకుంటూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ప్రస్తుతం అటు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా వరుసగా అవకాశాలు అందుకుంటోంది.



లవర్‌కు తన తొడ మాంసం వండి పెట్టిన ప్రియుడు.. ఓ షాకింగ్‌ లవ్‌స్టోరీ..?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>