Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-schedule-released-and-the-first-match-betwen-mumbai-and-bangalore352823df-b32c-4943-9cbc-399907f79e4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/ipl-schedule-released-and-the-first-match-betwen-mumbai-and-bangalore352823df-b32c-4943-9cbc-399907f79e4f-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ నిర్వహణలో భారత క్రికెట్ బోర్టు వేగం పెంచింది. టోర్నీ నిర్వహించబోయే వేదికలతో పాటు మ్యాచ్‌లు నిర్వహించే తేదీలను శనివారం ప్రకటించిన బోర్డు నేడు(ఆదివారం) ఏ మ్యాచ్‌ ఎవరి మధ్య జరుగుతుంది..? ఏ మైదానంలో జరుగుతుంది..? ప్లే ఆఫ్స్ ఎప్పటి నుంచి..? ఫైనల్ఎ ప్పుడు..? వాటికి ఏ మైదానాలు ఆతిథ్యమిస్తాయి..? అనే విషయాలను స్పష్టంగా వెల్లడించింది. దీనికి సంబంధించి తాజాగా..ipl 2021;mumbai;cricket;narendra modi;bcci;chennai;royal challengers;indian;dubai;narendraఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి మ్యాచ్ ఎవరెవరికో తెలుసా..?ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్.. తొలి మ్యాచ్ ఎవరెవరికో తెలుసా..?ipl 2021;mumbai;cricket;narendra modi;bcci;chennai;royal challengers;indian;dubai;narendraSun, 07 Mar 2021 16:07:08 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ నిర్వహణలో భారత క్రికెట్ బోర్టు వేగం పెంచింది. టోర్నీ నిర్వహించబోయే వేదికలతో పాటు మ్యాచ్‌లు నిర్వహించే తేదీలను శనివారం ప్రకటించిన బోర్డు నేడు(ఆదివారం) ఏ మ్యాచ్‌ ఎవరి మధ్య జరుగుతుంది..? ఏ మైదానంలో జరుగుతుంది..? ప్లే ఆఫ్స్ ఎప్పటి నుంచి..? ఫైనల్ఎ ప్పుడు..? వాటికి ఏ మైదానాలు ఆతిథ్యమిస్తాయి..? అనే విషయాలను స్పష్టంగా వెల్లడించింది. దీనికి సంబంధించి తాజాగా మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఈ షెడ్యూల్ ప్రకారం.. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఇక టోర్నీ ప్లే ఆఫ్ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా.. ఐపీఎల్ 2021 ఏప్రిల్ 9వ తేదీ నుంచి మే 30 వరకు జరగనుంది. ఈ టోర్నీ మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లుగా జరగనుంది. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ స్టేడియాల్లో జరిగే మ్యాచ్‌లన్నీ ప్రేక్షకులు లేకుండానే జరగనున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. ప్రతి రోజూ రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతాయి. వారాంతాల్లో రెండు మ్యాచ్‌లు జరుగుతాయి. తొలి మ్యాచ్ మధ్యాహ్నం గం.3.30 గంటల మొదలైతే.. సాయంత్రం మ్యాచ్ యథావిధిగా 7:30 గంటలకు మొదలవుతుంది.

ఇదిలా ఉంటే గతేడాది ఐపీఎల్ భారత్‌లో నిర్వహించేందుకు వీలు లేకపోవడంతో దుబాయ్, అబుదాబి స్టేడియాల్లో నిర్వహించారు. కానీ ఈ సారి ఇక్కడ నిర్వహించేందుకు బీసీసీఐ రెడీ కావడమే కాకుండా దానికోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఆటగాళ్లంగా బయో బబుల్ వాతావరణంలోనే మ్యాచ్‌లను ఆడేలా ప్రణాళిక సిద్ధం చేసింది. టోర్నీకి ముందు ఆటగాళ్లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వాటిలో వరుసగా మూడుసార్లు నెగెటివ్ వచ్చినవారిని మాత్రమే ఆడేందుకు అనుమతించనున్నారు.

ఐపీఎల్ షెడ్యూల్:





కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఆయనే...? ఫైనల్ ఇక

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>