MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ys-sharmila-new-partyb7e34c7e-995b-4096-a29c-ceeb5815fdfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ys-sharmila-new-partyb7e34c7e-995b-4096-a29c-ceeb5815fdfc-415x250-IndiaHerald.jpgరాజకీయరంగంలో సినీ నటులు కూడా రంగ ప్రవేశం చేయడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయమే. అయితే ఈ క్రమంలో తెలంగాణలో నూతన పార్టీని ఆవిష్కరించబోతున్న వైఎస్ షర్మిలను కలవడానికి సినిమా మరియు సీరియల్ నటి ప్రియా శనివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌ కు వెళ్లారు. అక్కడ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు. ys sharmila new party;priya;dr rajasekhar;y. s. rajasekhara reddy;cinema;chief minister;service;syamala;reddyవైఎస్ షర్మిలను కలిసిన మరో సినీ నటి...?వైఎస్ షర్మిలను కలిసిన మరో సినీ నటి...?ys sharmila new party;priya;dr rajasekhar;y. s. rajasekhara reddy;cinema;chief minister;service;syamala;reddySun, 07 Mar 2021 13:00:00 GMTసినిమా మరియు సీరియల్ నటి ప్రియా శనివారం మధ్యాహ్నం లోటస్‌పాండ్‌ కు వెళ్లారు. అక్కడ షర్మిలను కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రియ. నా చిన్నతనం నుండి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి పెద్ద అభిమానిని. ఒక్క సారైనా సరే ఆయన్ని కలవాలని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఆయన్ని కలవాలన్న నా కల కలగానే మిగిలిపోయింది.

కానీ ఆయన తనయురాలు షర్మిల రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిసి అభినందించడానికి వెళ్లాను. ఆమెకు మద్దతు ప్రకటించాను. రాజకీయాల గురించి నాకు పెద్దగా ఆసక్తి లేదు కానీ ...వైఎస్ఆర్‌ను చూసిన తర్వాత రాజకీయ స్పృహ ఏర్పడింది. ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన నాలో మొదలైంది. ఆయన ఆలోచనలు ఎంతో ఉత్తమం. ఆయన ప్రజా సేవ అనంతం. ఎవరి కాళ్లకైనా దండం పెట్టాలి అని అనుకుంటే మా అమ్మానాన్నల తర్వాత నాకు గుర్తొచ్చే ఏకైక వ్యక్తి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అంటూ ప్రియ వైఎస్సార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే ప్రముఖ యాంకర్ శ్యామల తన భర్తతో పాటు కలసి లోటస్ పాండ్ లో షర్మిలను మీట్ అయ్యారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని వైయస్ షర్మిల ప్రకటించిన క్షణం నుండి.... ఆమెను కలవడానికి ఎంతో మంది ప్రముఖ నేతలు మరియు సినీ ప్రముఖులు విచ్చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలిపి ఆమె పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈమెపై సినీ నటులు ఇంతగా ఆకర్షితులవడానికి కారణం ఏమిటో తెలియడం లేదు. మహిళా అనే కారణం వలన సినీ తారలు షర్మిల పార్టీపై మొగ్గు చూపుతున్నారా లేదా ఇంకేదైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. 


టెయిలెండర్లకు ఆ ధైర్యం లేకనే సుందర్ సెంచరీ మిస్సయింది.. తండ్రి షాకింగ్ కామెంట్స్

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>