BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-updatesb942152c-7ca1-4e2f-ab4a-adf9e848f711-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/corona-updatesb942152c-7ca1-4e2f-ab4a-adf9e848f711-415x250-IndiaHerald.jpg మహారాష్ట్ర - కేరళ - పంజాబ్ - కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. గ‌త 24 గంట‌ల్లోనే న‌మోదు అయిన కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఏకంగా 82 శాతం కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10216 కేసులు నమోదు కాగా ఆ తర్వాత అత్యధికంగా కేరళలో 2776 కొత్త కేసులు నమోద‌య్యాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 18327 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక గ‌త 24 గంట‌ల్లోనే 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 157656కు పెరిగింది. corona;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;job;maharashtra;letter;punjabఆ ఐదు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న కరోనా... కొత్త కేసులు ఇవేఆ ఐదు రాష్ట్రాల‌ను క‌మ్మేస్తోన్న కరోనా... కొత్త కేసులు ఇవేcorona;kerala;karnataka - bengaluru;maharashtra - mumbai;job;maharashtra;letter;punjabSun, 07 Mar 2021 08:51:11 GMTకరోనా మహమ్మారి జోరు ప్రపంచ వ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల‌ను క‌రోనా క‌మ్మేస్తోంది. మహారాష్ట్ర - కేరళ - పంజాబ్ - కర్ణాటక - తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదు అవుతుంది. గ‌త 24 గంట‌ల్లోనే న‌మోదు అయిన కేసుల్లో ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఏకంగా 82 శాతం కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 10216 కేసులు నమోదు కాగా ఆ తర్వాత అత్యధికంగా కేరళలో 2776 కొత్త కేసులు నమోద‌య్యాయి. ఇక గ‌త 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 18327 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇక గ‌త 24 గంట‌ల్లోనే 108 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 157656కు పెరిగింది. 


ఆ పార్టీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో అడ్డంగా బుక్ అయిన టీటీడీ ఉద్యోగులు

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?

ఓహో.. శశికళ అస్త్రసన్యాసానికి అదా అసలు కారణం..?

హెరాల్డ్ స్మ‌రామీ : ‘గ్రంథాలయ పితామహుడు’ అయ్యంకి వెంకట రమణయ్య




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>