PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/trs-bjp-ktr-modi-central-gujarath-breaking-d126c685-f309-4da2-bfa6-daada4f22386-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/trs-bjp-ktr-modi-central-gujarath-breaking-d126c685-f309-4da2-bfa6-daada4f22386-415x250-IndiaHerald.jpgదోమలగూడ పింగళి వెంకట్రామిరెడ్డి హాల్ లో పీవీ వాణి బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, పురాణం సతీష్, ప్రభుత్వ సలహాదారు రమణ చారి, వేణుగోపాల చారి, దేవిప్రసాద్ పలువురు టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. బ్రాహ్మణులు, ధర్మం పట్ల కేసీఆర్ నిబద్ధత గొప్పది అని మంత్రి కేటిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాణి దేవి గెలుపు కోసం చాలామంది బ్రాహ్మణులు తపన పడుతున్నారు అని ఆయన అన్నారు. వాణి దేవికి పీవీ కూతురు కంటే గొప్ప గౌరవం ఏమి లేదు అని పేర్కొన్నారు. కానీ మీ సేవలు ప్రజలకు అవktr,trs,ts;kcr;ktr;deepa;dharma;ramana;sathish;vani;venu;bharatiya janata party;telangana;minister;letter;central government;venu thottempudiకేసీఆర్ ను తిడితే వార్తలు రాస్తున్నారు: కేటిఅర్ ఫైర్కేసీఆర్ ను తిడితే వార్తలు రాస్తున్నారు: కేటిఅర్ ఫైర్ktr,trs,ts;kcr;ktr;deepa;dharma;ramana;sathish;vani;venu;bharatiya janata party;telangana;minister;letter;central government;venu thottempudiSun, 07 Mar 2021 20:00:00 GMTవాణి బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంత రావు, పురాణం సతీష్, ప్రభుత్వ సలహాదారు రమణ చారి, వేణుగోపాల చారి, దేవిప్రసాద్ పలువురు టిఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. బ్రాహ్మణులు, ధర్మం పట్ల కేసీఆర్ నిబద్ధత గొప్పది అని మంత్రి కేటిఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వాణి దేవి గెలుపు కోసం చాలామంది బ్రాహ్మణులు తపన పడుతున్నారు అని ఆయన అన్నారు. వాణి దేవికి పీవీ కూతురు కంటే గొప్ప గౌరవం ఏమి లేదు అని పేర్కొన్నారు.

కానీ మీ సేవలు ప్రజలకు అవసరమని కేసీఆర్ కోరారు అని అన్నారు. కేసీఆర్ అడగ్గానే వాణి దేవి పోటీకి ముందుకు వచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు. బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోంది అని అన్నారు. 6వేల మంది అర్చకులకు రెగ్యులర్ చేసి ప్రభుత్వ ట్రెజరీ నుంచి వేతనాలు ఇస్తున్నాం అని తెలిపారు. దూప దీప నైవేద్యానికి ఆరు వేలు ఇస్తున్నాం అని అన్నారు. మా అభ్యర్థిని ఒక్క మాట అనలేని పరిస్థితి ప్రతిపక్షాలది అని ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ అభ్యర్థి రామచందర్ రావు కు బ్రాహ్మణులకు ఒక అవకాశం ఇచ్చారు అని ఆయన చెప్పుకొచ్చారు.

ఆయన బ్రాహ్మణులకు గాని, న్యాయవాదులకు గాని ఏమైనా చేశారా?  అని ఈ సందర్భంగా నిలదీశారు. కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేస్తుంటే రామచందర్ రావు గొంతు ఎందుకు పెగలడం లేదు అని నిలదీశారు. కేసీఆర్ ను తిడితే వార్తలు వేసే పరిస్థితి వచ్చింది అన్నారు. ప్రశ్నించే గొంతు కాదు.. పరిష్కరించే వారు కావాలి అని సూచించారు. విద్యావంతులు ఓటు వేయరనే అపవాదును తొలగించుకోవాలి అని మంత్రి పిలుపునిచ్చారు. ఓటర్లు అందరూ టింగ్ లో పాల్గొనాలి అని కేటిఆర్ విజ్ఞప్తి చేసారు.


ఇప్పటికైనా దిల్ రాజు తన తప్పును తెలుసుకుంటాడా?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>