PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd47ed128-4b68-4587-aa83-76cfe34c4965-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd47ed128-4b68-4587-aa83-76cfe34c4965-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించే విధంగా ఆయన పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు విజయవాడ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెamaravathi,tdp,ap;cbn;bhavana;telugu desam party;amaravati;vijayawada;telugu;government;tdp;local language;dookudu;partyబెజవాడలో టీడీపీ గెలవకపోతే అమరావతి లేనట్టే...?బెజవాడలో టీడీపీ గెలవకపోతే అమరావతి లేనట్టే...?amaravathi,tdp,ap;cbn;bhavana;telugu desam party;amaravati;vijayawada;telugu;government;tdp;local language;dookudu;partySun, 07 Mar 2021 20:10:00 GMTతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కాస్త సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించే విధంగా ఆయన పట్టుదలతో ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు విజయవాడ విషయంలో చంద్రబాబు నాయుడు కాస్త దూకుడుగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి. విజయవాడలో తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ప్రచారం చేస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పంచాయతీల్లో పెద్దగా ప్రభావం చూపించలేదని చెప్పాలి. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు రావడంతో గుంటూరు విజయవాడ లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది లేదా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజయవాడ ప్రజల అమరావతి ఉద్యమం విషయంలో నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే.

విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతే మాత్రం విజయవాడ ప్రజలు కూడా పెద్దగా అమరావతిని పట్టించుకునే పరిస్థితి ఉండదు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. విజయవాడలో ప్రస్తుతం అమరావతి కి సంబంధించి ఉద్యమాలు కూడా పెద్దగా జరగడం లేదు. అమరావతి ఉద్యమం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమై పోయింది అనే ఆవేదన కూడా కొంతమందిలో వ్యక్తమవుతుంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అమరావతికి విజయవాడ దగ్గరగా ఉంది. కాబట్టి అమరావతి అభివృద్ధి తో విజయవాడ కూడా ముడిపడి ఉంటుంది అందుకే చంద్రబాబు నాయుడు ఇప్పుడు విజయవాడలో విజయం కోసం కాస్త గట్టిగానే కష్టపడుతున్నారు. పార్టీలో ఉన్న విభేదాలను కూడా చంద్రబాబునాయుడు పరిష్కరించే విధంగా అడుగులు వేసారు. ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించారనే చెప్పాలి. మరి విజయవాడలో పార్టీకి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏంటి అనేది చూడాలి.


ఇప్పటికైనా దిల్ రాజు తన తప్పును తెలుసుకుంటాడా?

2 విమాన ప్రమాదాల నుంచి తప్పించుకున్న డి. రామానాయుడు..

అశ్విని నాచప్ప కూతుర్లను ఎప్పుడైనా చూశారా..!?

ప్రభాస్ గురించి నాగ అశ్విన్ చెప్పిన షాకింగ్ నిజాలు ??

బ్రేకింగ్‌: వైసీపీకి జంప్ అయిన టీడీపీ కార్పొరేట‌ర్ అభ్య‌ర్థి

బాలయ్య రికార్డ్ ని ఎప్పటికీ బ్రేక్ చేయలేరుగా...?

పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>