BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-brekaing-latest-politicsbeffa882-9041-4f35-bf19-4333f5d0ad6a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-brekaing-latest-politicsbeffa882-9041-4f35-bf19-4333f5d0ad6a-415x250-IndiaHerald.jpgవాలంటీర్లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డానికి చ‌ర్చించారా? ప‌్ర‌తిప‌క్ష పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డానికి చ‌ర్చించుకున్నారా? అనే విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. విశాఖ‌ప‌ట్నం గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నాత‌య్య‌పాలెంలోని ఒక ప్ర‌యివేటు క‌ల్యాణ‌మండ‌పంలో ఈ ర‌హ‌స్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో వీరు క‌ల్యాణ‌మండ‌పంలోని పెద్ద పెద్ద లైట్లు వేయ‌లేదు. చిన్న లైట్ల వెలుతురులో స‌మావేశం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.tdp, ycp, brekaing, latest, politics;govi;telugu desam party;y. s. rajasekhara reddy;congress;telugu;local language;party;gajuwakaవాలంటీర్ల ర‌హ‌స్య స‌మావేశంవాలంటీర్ల ర‌హ‌స్య స‌మావేశంtdp, ycp, brekaing, latest, politics;govi;telugu desam party;y. s. rajasekhara reddy;congress;telugu;local language;party;gajuwakaSun, 07 Mar 2021 10:18:00 GMT
వాలంటీర్లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మ‌య్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డానికి చ‌ర్చించారా? ప‌్ర‌తిప‌క్ష పార్టీకి అనుకూలంగా ప‌నిచేయ‌డానికి చ‌ర్చించుకున్నారా? అనే విష‌యం బ‌య‌ట‌కు రాలేదు. విశాఖ‌ప‌ట్నం గాజువాక నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నాత‌య్య‌పాలెంలోని ఒక ప్ర‌యివేటు క‌ల్యాణ‌మండ‌పంలో ఈ ర‌హ‌స్య స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో వీరు క‌ల్యాణ‌మండ‌పంలోని పెద్ద పెద్ద లైట్లు వేయ‌లేదు. చిన్న లైట్ల వెలుతురులో స‌మావేశం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. వీరు స‌మావేశ‌మ‌య్యార‌న్న స‌మాచారం అందుకున్న తెలుగుదేశం పార్టీ స్థానిక డివిజ‌న్ అభ్య‌ర్థి గోవింద‌రెడ్డి అక్క‌డికి చేరుకున్నారు. జోన‌ల్ క‌మిష‌న‌ర్ శ్రీ‌ధ‌ర్‌కు, పోలీసు అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. ఈ విష‌యం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా అక్క‌డ‌కు చేరుకోవ‌డంతో ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. య‌జ‌మాని పెద్ద‌లైట్లు వేయ‌వ‌ద్ద‌ని చెప్ప‌డంతో చిన్న లైట్లు వేశామ‌ని, త‌మ స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించుకునేందుకే స‌మావేశ‌మ‌య్యాంకానీ వేరే ఇత‌ర‌త్రా అంశాలేవీ కాద‌ని వాలంటీర్లు స్ప‌ష్టం చేశారు.


పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>