MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/discussions-on-sai-pallavi-shocking-decesssion30502b54-d885-4bc3-ab6a-ad66b19cc3fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/discussions-on-sai-pallavi-shocking-decesssion30502b54-d885-4bc3-ab6a-ad66b19cc3fe-415x250-IndiaHerald.jpg చిరంజీవి పవన్ కళ్యాణ్ ల పక్కన నటించే అవకాశం వస్తే చాలు అని ఎందరో హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈతీరుకు భిన్నంగా సాయి పల్లవి ఒకేసారి అటు చిరంజీవితో ఇటు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆరెండు మూవీ ప్రాజెక్ట్స్ ను కేవలం కొన్ని రోజుల గ్యాప్ లో ఆరెండు సినిమాలలో నటించే విషయంలో సున్నితంగా తిరస్కరించిన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.చిరంజీవి మెహర్ రమేష్ ల ‘వేదాలం’ మూవీ రీమేక్ లో చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించడానికి సాయి పల్లవి తిరస్కరించింది. అదేవిధంగా పవన్ కళ్యాsaipallavi;pawan;chiranjeevi;ntr;kalyan;meher ramesh;savitri;cinema;industry;remake;heroine;nandamuri taraka rama rao;savithri 1;sai pallaviసాయి పల్లవి మితిమీరిన సాహసం పై ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !సాయి పల్లవి మితిమీరిన సాహసం పై ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు !saipallavi;pawan;chiranjeevi;ntr;kalyan;meher ramesh;savitri;cinema;industry;remake;heroine;nandamuri taraka rama rao;savithri 1;sai pallaviSun, 07 Mar 2021 10:00:00 GMTచిరంజీవి పవన్ కళ్యాణ్ ల పక్కన నటించే అవకాశం వస్తే చాలు అని ఎందరో హీరోయిన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈతీరుకు భిన్నంగా సాయి పల్లవి ఒకేసారి అటు చిరంజీవితో ఇటు పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆరెండు మూవీ ప్రాజెక్ట్స్ ను కేవలం కొన్ని రోజుల గ్యాప్ లో ఆరెండు సినిమాలలో నటించే విషయంలో సున్నితంగా తిరస్కరించిన సంఘటన ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.


చిరంజీవి మెహర్ రమేష్ ల ‘వేదాలం’ మూవీ రీమేక్ లో చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించడానికి సాయి పల్లవి తిరస్కరించింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ భార్యగా ‘అయ్యప్పన్ కొషియం’ రీమేక్ లో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఆసినిమాలో నటించడానికి తన డేట్స్ సద్దుబాటు కావడంలేదు అంటూ ఒక కారణం చెప్పి ఈమూవీ ప్రాజెక్ట్ నుండి ఆమె తప్పుకుంది.


ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న గాసిప్పుల ప్రకారం సాయి పల్లవి ఈరెండు సినిమాలను తిరస్కరించడం వెనుక డేట్స్ సమస్య కాదనీ ఈరెండు సినిమాలలోని ఆమె పాత్రకు సంబంధించిన ప్రాధాన్యత లేదని అందువలన ఆమెకునచ్చలేదు అన్నప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సాయి పల్లవితో నటించే యంగ్ హీరోలు ఆమె దూకుడు ముందు నిలబడటం కష్టం అంటూ కొందరు సాయి పల్లవితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి భయపడుతున్న పరిస్థితులలో ఇప్పుడు ఈమె ఇలా టాప్ హీరోల సినిమాలను రకరకాల కారణాలతో పక్కకు పెట్టడం ఆమె కెరియర్ కు మంచిది కాదు అన్నప్రచారం జరుగుతోంది.


గతంలో సావిత్రి మహానటిగా ఒక వెలుగు వెలుగుతున్న రోజులలో ఎన్టీఆర్ కు చెల్లెలుగా నటించింది. అలాంటి సావిత్రికి కూడ లేని అభ్యంతరాలు సాయి పల్లవికి ఎందుకు వచ్చాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఈమె చేతిలో చాల సినిమాలతో పాటు ఈమెకు మంచి క్రేజ్ కూడ ఉంది. అయినప్పటికీ మెగా టాప్ హీరోలతో నటించే విషయంలో వెనకడుగు వేయడంతో భవిష్యత్ లో ఈమె కెరియర్ కు ఈవిషయం పరోక్షంగా సమస్యగా మారే అవకాశం ఉందా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..





బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి చెత్త బుట్టలో దొరికిన అమ్మాయిని ఏం చేసారో తెలుసా..?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?

వైసీపీ వార‌సుల‌తో నిండిపోతోందిగా.... లిస్ట్ మామూలుగా లేదుగా ?

సన్నబడేందుకు మందులు వాడుతున్నారా..? ఇది మీకోసమే..!

ఎడిటోరియల్: ప్రవేటీకరణలో తప్పేముంది?

పుర పోరు : బాలయ్యా.. ఇట్టాగయితే ఎట్టాగయ్యా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>