PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-municipal-elections310576c0-e88a-4c2e-8d24-0d353009e66f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ap-municipal-elections310576c0-e88a-4c2e-8d24-0d353009e66f-415x250-IndiaHerald.jpgమనము ఎన్ని అనుకున్నా కానీ ఈ ఎన్నికల సందర్భంలో సగటు మానవుడు ఏపీలో టీడీపీ ఘోర ఓటమి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒక మామూలు రాజకీయ నాయుడు కాదు. దాదాపు 40 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవమున్న గొప్ప ప్రతిభాశాలి. అలాంటిది ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తూ వస్తున్న చిత్తూరు జిల్లా లోని కుప్పం నియోజకవర్గంలో గడిచిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఘోర ఓటమితో తీవ్ర అవమానం జరిగింది. ap-municipal-elections;cbn;lokesh;balakrishna;jeevitha rajaseskhar;naga;naga chaitanya;andhra pradesh;district;cinema;naga aswin;panchayati;hindupuram;mla;tdp;local language;ycp;lokesh kanagaraj;chaitanya 1;adhurs;santoshamపుర పోరు: మామగారి ఇలాఖాలో అల్లుడు లోకేష్ ప్లాన్ అదుర్స్...!పుర పోరు: మామగారి ఇలాఖాలో అల్లుడు లోకేష్ ప్లాన్ అదుర్స్...!ap-municipal-elections;cbn;lokesh;balakrishna;jeevitha rajaseskhar;naga;naga chaitanya;andhra pradesh;district;cinema;naga aswin;panchayati;hindupuram;mla;tdp;local language;ycp;lokesh kanagaraj;chaitanya 1;adhurs;santoshamSun, 07 Mar 2021 12:00:00 GMTటీడీపీ ఘోర ఓటమి గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఒక మామూలు రాజకీయ నాయుడు కాదు. దాదాపు 40 సంవత్సరాల నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి 14 సంవత్సరాలు సీఎం గా చేసిన అనుభవమున్న గొప్ప ప్రతిభాశాలి. అలాంటిది ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తూ వస్తున్న చిత్తూరు జిల్లా లోని కుప్పం నియోజకవర్గంలో గడిచిన ఏపీ పంచాయతీ ఎన్నికలలో ఘోర ఓటమితో తీవ్ర అవమానం జరిగింది. దీనితో ఈ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదే అదనుగా భావించిన వైసీపీ నాయకులు చంద్రబాబు ఇక రాజకీయాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందని ప్రచారాలు చేస్తున్నారు. అయితే చంద్రబాబుకు రాజకీయ వారసుడిగా వున్న లోకేష్, తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు స్వతహాగా ఏమీ సాధించలేదని చెప్పాలి. కానీ ప్రస్తుతం హిందూపూర్ లో జరుగుతోంది చూస్తుంటే, చంద్రబాబుకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.  ఇంతకీ విషయమేమిటంటే ప్రస్తుతం హిందూపూర్ లో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్బంగా లోకేష్ మరియు కొందరి టీం తో అక్కడే ఉండి విషయాలను చూసుకుంటూ ఉన్నాడు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో జరిగిన విధంగా, ఇప్పుడు కూడా జరిగితే ప్రమాదమని ఊహించి లోకేష్ ఈ ప్రణాళిక చేసినట్లుగా తెలిసింది.

అంతే కాకుండా తన మామ అయిన బాలకృష్ణని కూడా ఒప్పించి అక్కడే ఉండేలా చేయడంలో సఫలం అయ్యాడు. దీనితో బాలకృష్ణ అక్కడే ఉండి నగర స్థానిక ఎన్నికలకు టీడీపీ తరపున పోటీ చేసేలా కార్యకర్తలను చైతన్య పరిచారు. అంతే కాకుండా టీడీపీ కార్యకర్తలను బెదిరించి ప్రలోభ పెట్టి చేయిస్తున్న ఏకగ్రీవాలు కూడా చాలా వరకు ఆగిపోవడంలో వీరిది కీలక పాత్ర అన్ని చెప్పవచ్చు. బాలకృష్ణ సినిమా షూటింగులు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు స్థానిక టీడీపీ నాయకులతో ఎన్నికల విధి విధానాలను ఫోనులో చర్చించడం, అలాగే అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూ వారికి సలహాలు ఇవ్వడం చేస్తూ ఉన్నారు. దీనితో మామగారి నియోజకవర్గంలో అల్లుడే వచ్చి తంతంగమంతా నడుపుతున్నాడు. మరి దీని ఫలితం ఎన్నికలలో టీడీపీకి కలిసి వస్తుందా లేదా చూడాలి.


పుర‌పోరు: ఏం ట్విస్ట్‌.. టీడీపీ వారికే వైసీపీ బీఫాంలు.. రెబ‌ల్స్‌గా అస‌లు వైసీపీ నేత‌లు ?

సారంగ ధరియా - సుద్దాల అశోక్‌ తేజను ఇరుకున పెడుతున్న మరో సాక్ష్యం..!?

సాగర్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ లో ఆందోళన

పుర పోరు : విశాఖలో టీడీపీ గ్రాఫ్ ఒక్కసారిగా పెంచిన బాబు...?

పుర పోరు : ఉక్కు సెగతో ఉరి ఎవరికి...?

'మిర్చి' నదియా కూతుర్లను చూశారా.. హీరోయిన్లు కూడా వీరి ముందు దిగదుడుపే..?

పుర పోరు: ఆ ఒక్క మున్సిపాల్టీ మీదే టీడీపీకి గెలుపు ఆశ‌.... ఎక్క‌డో తెలుసా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>