SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news875c0ad1-c7e9-4eda-949c-5846fb149472-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news875c0ad1-c7e9-4eda-949c-5846fb149472-415x250-IndiaHerald.jpg టీమిండియా నాల్గవ టెస్ట్ లో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్ట్ ల సిరీస్ ను కోహ్లీ సేన 3-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇక లార్డ్స్ మైదానంలో జరిగే టెస్ట్ చాపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ను న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులు చేయగా.. భారత్ 365 పరుగులకు ఆలౌటైంది.sports news;rani;rohit;virat kohli;rohit sharma;india;england;new zealand;naga aswin;championship;bcci;twitter;rishabh pant;champion;army;letter;96;yuva;sardar vallabhai patel;paruguనాల్గవ టెస్ట్ లో టీమిండియా విజయభేరి..!!నాల్గవ టెస్ట్ లో టీమిండియా విజయభేరి..!!sports news;rani;rohit;virat kohli;rohit sharma;india;england;new zealand;naga aswin;championship;bcci;twitter;rishabh pant;champion;army;letter;96;yuva;sardar vallabhai patel;paruguSat, 06 Mar 2021 17:00:00 GMT టీమిండియా నాల్గవ టెస్ట్ లో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్ట్ ల సిరీస్ ను కోహ్లీ సేన 3-1 ఆధిక్యంతో సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఇక లార్డ్స్ మైదానంలో జరిగే టెస్ట్ చాపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ ను న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇదిలా ఉండగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులు చేయగా.. భారత్ 365 పరుగులకు ఆలౌటైంది. 

160 పరుగుల తేడాతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యటక ఇంగ్లండ్ జట్టు 135 పరుగులకే  కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్పిన్ ద్వయం అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచారు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ఏ దశలోనూ రాణించలేక పెవిలియన్ కు క్యూ కట్టారు. ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్లలో స్టోక్స్‌(55 పరుగులు) మినహా మరెవరు రాణించలేకపోయారు. మొదట టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ స్కోరును సమం చేస్తుందా అన్న అనుమానం వచ్చినప్పటికి  పంత్‌- సుందర్‌, సుందర్‌- అక్షర్‌ల సెంచరీ భాగస్వామ్యం టీమిండియాను పట్టు బిగించేలా చేసింది.

 యువ సంచలనం రిషబ్ పంత్ 101 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్‌ 96 నాటౌట్ గా నిలిచి సెంచరీని తృటిలో చేజార్చుకున్నాడు‌.. అక్షర్‌ పటేల్‌ 43 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ కూడా 49 పరుగులతో తనదైన పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్ లోనూ అద్బుతమైన ప్రదర్శన కనబరచిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు "మ్యాన్ ఆఫ్ ది సిరీస్ " అవార్డ్ వరించింది. ఇక టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో న్యూజిలాండ్ పై టీమిండియా ఎలాంటి గణాంకాలు నమోదు చేస్తుందో చూడాలి.
" style="height: 777px;">





క్యారెక్టర్ చిన్నదే ... అయితేనేం దాని ఇంపాక్ట్ పెద్దదట ....??

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>