MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand0f16f9bf-8cf2-4a84-a1cd-7d6bc5d62db5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand0f16f9bf-8cf2-4a84-a1cd-7d6bc5d62db5-415x250-IndiaHerald.jpgప్రతి సినిమాతో తనలో నటనని మెరుగుపర్చుకుంటు అలాగే హిట్స్ కొడుతూ ముందుకు వెళ్తున్న నటుడు శర్వానంద్ ప్రస్తుతం బి.కిశోర్ రెడ్డి దర్శకత్వంలో ''శ్రీకారం'' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట , గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు అన్నీ కూడా మంచి ప్రజాదరణ పొందాయsharwanand;mahesh;sharwanand;priya;ajay;editor mohan;kishore;maharshi;priyanka;ram pothineni;cinema;maharshi 1;husband;cheque;letter;yuva;march;gang leader;reddy;leader;rx100;mass;chitramశ్రీకారం ట్రైలర్ మీద విమర్శలు...మహర్షి 2 తిస్తున్నారా??శ్రీకారం ట్రైలర్ మీద విమర్శలు...మహర్షి 2 తిస్తున్నారా??sharwanand;mahesh;sharwanand;priya;ajay;editor mohan;kishore;maharshi;priyanka;ram pothineni;cinema;maharshi 1;husband;cheque;letter;yuva;march;gang leader;reddy;leader;rx100;mass;chitramSat, 06 Mar 2021 14:30:00 GMTరెడ్డి దర్శకత్వంలో ''శ్రీకారం'' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో 'గ్యాంగ్ లీడర్' ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచంట , గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో శర్వానంద్ యువ రైతు పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు అన్నీ కూడా మంచి ప్రజాదరణ పొందాయి. ఇక "భలేగుంది భళా" పాటకి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. మంచి మాస్ బీట్ తో పాట అందరిని అలరిస్తుంది. ఇక మార్చి 5న ఈ సినిమా ట్రైలర్ ని మూవీ టీం ఘనంగా విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూసిన చాలామంది ఈ సినిమాని మహేష్ బాబు చేసిన మహర్షి సినిమాతో పోల్చడం మొదలుపెట్టారు. శ్రీకారం సినిమాని మహర్షి 2 తీస్తున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కథ తెలియకుండా ఈ సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని నమ్మలేము.విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా  మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ నిశ్చయించుకున్నారు. ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకొని క్లీన్ యూ సర్టిఫికెట్ అందుకుంది.ఇదిలా ఉంటే శర్వానంద్ తన తదుపరి చిత్రాన్ని ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి డైరెక్టన్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధార్థ, శర్వానంద్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.ఈ రెండు సినిమాల మీద శర్వానంద్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.వీటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన శర్వానంద్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తుంది. శ్రీకారం సినిమా మీద వచ్చే కామెంట్స్ కి శర్వా ఎలా చెక్ పెడతాడో చూడాలి  .




ఈ నెల 8న చంద్ర‌బాబు - జ‌గ‌న్ భేటీ!! కేంద్రం చొర‌వ‌

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>