MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mokshagna21abb51c-5c8b-466b-9b03-b6747dd5e99d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mokshagna21abb51c-5c8b-466b-9b03-b6747dd5e99d-415x250-IndiaHerald.jpgనందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏకైక అంశం ఏదైనా ఉంది అంటే అది నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం అనే చెప్పాలి. నిజానికి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా టైంలో ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో మోక్షజ్ఞ తేజ సెట్స్లో దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి బాలకృష్ణ వారసుడిగా ఈయన ఇప్పుడు రంగంలోకి దిగుతాడు అంటూ నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వారిని నిరాశ పరుస్తూనే వస్తున్నారు తండ్రీకొడుకులు. కొన్నాళ్లపాటు mokshagna;balakrishna;bharath;boyapati srinu;kushi;nandamuri mokshagna teja;teja;sri bharath;cinema;nandamuri balakrishna;aqua;nandamuri taraka rama rao;legendబాలయ్య చిన్న మనవడి అక్షరాభ్యాసం.. టెన్షన్ లో ఫ్యాన్స్ !బాలయ్య చిన్న మనవడి అక్షరాభ్యాసం.. టెన్షన్ లో ఫ్యాన్స్ !mokshagna;balakrishna;bharath;boyapati srinu;kushi;nandamuri mokshagna teja;teja;sri bharath;cinema;nandamuri balakrishna;aqua;nandamuri taraka rama rao;legendSat, 06 Mar 2021 12:02:00 GMTనందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఏకైక అంశం ఏదైనా ఉంది అంటే అది నందమూరి బాలకృష్ణ నట వారసుడిగా mokshagna TEJA' target='_blank' title='నందమూరి మోక్షజ్ఞ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నందమూరి మోక్షజ్ఞ తేజ తెరంగేట్రం అనే చెప్పాలి. నిజానికి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ సినిమా టైంలో ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న క్రమంలో మోక్షజ్ఞ తేజ సెట్స్లో దర్శనమిచ్చాడు. అప్పటి నుంచి బాలకృష్ణ వారసుడిగా ఈయన ఇప్పుడు రంగంలోకి దిగుతాడు అంటూ నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు వారిని నిరాశ పరుస్తూనే వస్తున్నారు తండ్రీకొడుకులు. కొన్నాళ్లపాటు అసలు mokshagna TEJA' target='_blank' title='నందమూరి మోక్షజ్ఞ తేజ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>నందమూరి మోక్షజ్ఞ తేజ ఎక్కడా కనిపించలేదు.

 దీంతో ఆయనకు నటనకు సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారని, బాడీ బిల్డింగ్ చేయిస్తున్నారని ప్రచారం జరిగింది. అది నిజమేననుకుని నందమూరి అభిమానులు కూడా చాలా ఖుషీ అయ్యారు. కానీ ఆయన కెమెరా కంటికి చిక్కిన సమయానికి అసలు సినిమాలకు ఏ మాత్రం పనికి రాని విధంగా కనిపించాడు. బాగా బొద్దుగా ఏమాత్రం ఫిట్నెస్ లేకుండా ముఖం మారిపోయి అందరికీ షాకిచ్చాడు. ఇది ఇప్పటి సంగతి కాదు దాదాపు రెండు మూడేళ్ల నుంచి అలాగే కనిపిస్తున్నారు. ఈయన విషయంలో బాలకృష్ణ ఏ మాత్రం కేర్ తీసుకోవడం లేదనే ప్రచారం జరుగుతోంది.

 అదేమీ కాదని ఈయన చేత కొన్ని చోట్ల కి తీసుకెళ్లి బాలకృష్ణ పూజలు కూడా చేయించాడు. అయితే ఇప్పుడు మళ్లీ కెమెరా కంటికి చిక్కాడు. అది కూడా మళ్ళీ బొద్దుగా ఉన్న లుక్ లో కనిపించడంతో ఫ్యాన్స్ లో టెన్షన్ నెలకొంది. విషయం ఏంటంటే బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని - భరత్ ల కుమారుడికి నిన్న బాసర సరస్వతి దేవి దేవాలయంలో అక్షరాభ్యాసం జరిగింది. మేనమామ కావడంతో మోక్షజ్ఞ కూడా ఇందులో పాల్గొన్నారు. ఆ ఫోటోలు బయటకు రావడం తో ఇంకా ఎప్పటికీ బాలకృష్ణ కొడుకు రెడీ అయి రంగంలోకి దిగుతాడు అనే టెన్షన్ మాత్రం ఆయన ఫ్యాన్స్ లో నెలకొంది.




“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>