PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-rahul-gandhic8df0fbb-f653-4bf5-8795-4b2ab5b05411-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-rahul-gandhic8df0fbb-f653-4bf5-8795-4b2ab5b05411-415x250-IndiaHerald.jpg తెలంగాణ పీసీసీ పదవిపై తాజాాగా మరో ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ విషయంలో రాహుల్ మనసులోని మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ ఆరా తీశారు.revanth reddy rahul gandhi;kcr;nagarjuna akkineni;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;december;tpcc;assembly;rahul sipligunj;reddy;partyరేవంత్‌ పై రాహుల్ మాట!రేవంత్‌ పై రాహుల్ మాట!revanth reddy rahul gandhi;kcr;nagarjuna akkineni;rahul new;rahul;revanth;k l rahul;rahul gandhi;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;december;tpcc;assembly;rahul sipligunj;reddy;partySat, 06 Mar 2021 19:21:30 GMTతెలంగాణ కాంగ్రెస్ పీసీసీ వ్యవహారం మూడు నెలలుగా సాగుతూనే ఉంది. డిసెంబర్ లోనే హైకమాండ్ ప్రకటన వస్తుందని భావించినా.. ఎందుకో వాయిదా పడింది. జనవరిలో ఖచ్చితంగా ప్రకటిస్తారని భావించారు. అది కూడా జరగలేదు. హైకమాండ్ పీసీసీ చీఫ్ ను ఖరారు చేసిందని రేపో, మాపో ప్రకటన వస్తుందని కూడా ప్రచారం జరిగింది. కాని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పేరుతో మళ్లీ వాయిదా పడింది. త్వరలోనే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో పీసీసీ ఎవరికి వస్తుందన్న చర్చ మళ్లీ మొదలైంది. రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగిస్తారని కొందరు చెబుతుండగా... కోమటిరెడ్డి పేరు మరికొందరు చెబుతున్నారు.

తెలంగాణ పీసీసీ పదవిపై తాజాాగా మరో ప్రచారం జరుగుతోంది. టీపీసీసీ విషయంలో రాహుల్ మనసులోని  మాట పరోక్షంగా బయటకి వచ్చింది. తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి ఇటీవల రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ ఆరా తీశారు. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ భవిష్యత్తునే పణంగా పెట్టేలా పనితీరు ఉండొద్దని రాహుల్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ సమయంలో మాధుయాష్కి టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని అలా అయితేనే తెలంగాణలో పార్టీ బలపడుతుందని మధుయాష్కి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలుస్తోంది.

మధుయాష్కితో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే.. ఆయన సీనియర్ల తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ను ఇరుకున పెట్టడంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించడంలో సీనియర్లు సరిగ్గా పని చేయడం లేదనే అభిప్రాయం రాహుల్ లో కనిపించింది. పరోక్షంగా ఆలత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారని.. పీసీసీ చీఫ్ పదవి కోసం రేవంత్ రెడ్డి పైనే ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే నిజమైతే.. రాహుల్ గాంధీని ఆకట్టుకున్న రేవంత్ రెడ్డికే పీసీసీ పగ్గాలు అప్పగించడం ఖాయంగా కనిపిస్తోంది.




టాలీవుడ్ అంటే చిన్న చూపేనా...?

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>