BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9d51a85e-d917-4922-ac42-f48f75901e5f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp9d51a85e-d917-4922-ac42-f48f75901e5f-415x250-IndiaHerald.jpgకర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వివాదాలను పరిష్కరించడానికి అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అవి మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇక అధికార పార్టీ నేతలు వీటి విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విభేదాలు కాస్త బయటపడ్డాయి. ycp,ap;district;police;mla;letter;local language;reddy;partyనందికొట్కూరు నియోజకవర్గంలో ఆగని గొడవలు, కొట్టుకున్న బైరెడ్డి, ఎమ్మెల్యే వర్గాలునందికొట్కూరు నియోజకవర్గంలో ఆగని గొడవలు, కొట్టుకున్న బైరెడ్డి, ఎమ్మెల్యే వర్గాలుycp,ap;district;police;mla;letter;local language;reddy;partySat, 06 Mar 2021 17:31:29 GMTజిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాలు అధికార పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ వివాదాలను పరిష్కరించడానికి అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా సరే అవి మాత్రం పరిష్కారం కావడం లేదు. ఇక అధికార పార్టీ నేతలు వీటి విషయంలో సీరియస్ గానే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ విభేదాలు కాస్త బయటపడ్డాయి.

ఇక ఇదిలా ఉంటే తాజాగా నందికొట్కూరు వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు... మరోసారి హైలెట్ అయింది. పరస్పరం బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ వర్గీయులు కొట్టుకున్నారు. 12వ వార్డులో బైరెడ్డి సిద్దార్ద రెడ్డి బలపరిచిన రెబల్ అభ్యర్ది తరుపున వార్డు వాలంటరీ  ఓటరు స్లిపు  లు   పంపిణీ చేస్తున్నాడని ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నించడంతో గొడవ బయటకు వచ్చింది. పోలీసులు భారీగా మొహరించారు.


పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>