MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-sujitha38cdd814-3536-4635-96bf-5edc6ebbd8a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/actress-sujitha38cdd814-3536-4635-96bf-5edc6ebbd8a4-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో తెలుగు ఆడియన్స్.. సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో.. టీవీ సీరియల్స్ కి కూడా అదే రీతిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. మన తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నారు.actress sujitha;chiranjeevi;abbas;diya;kiran;seetha;surya kiran;surya sivakumar;tiru;telugu;bigboss;television;audience;director;hero;star maa;lie;manam;thiruvananthapuramవదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??actress sujitha;chiranjeevi;abbas;diya;kiran;seetha;surya kiran;surya sivakumar;tiru;telugu;bigboss;television;audience;director;hero;star maa;lie;manam;thiruvananthapuramSat, 06 Mar 2021 18:00:00 GMTటీవీ సీరియల్స్ కి కూడా అదే రీతిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.. మన తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే కొన్ని సీరియల్స్ కి రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు మంచి ఆదరణ చూపిస్తున్నారు.. అలాంటి పలు సీరియల్స్ లో అత్యంత ఆదరణ పొందిన సీరియల్ వదినమ్మ.. ప్రముఖ బుల్లితెర టీవీ చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో ఒకప్పటి సినీ నటి సుజీత లీడ్ రోల్ పోషిస్తోంది..నలుగురు అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమానుబంధాలను ఈ సీరియల్లో చూడొచ్చు. ఇక ఇందులో పెద్ద వదినమ్మగా నటిస్తున్న సుజీత మనందరికి సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాలో చిరుకు చెల్లెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని అలరిస్తున్న సుజీత గురించి ఇప్పటివరకు చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు మన సమీక్షలో మాట్లాడుకుందాం...

సుజీత 1983 జూలై 12న కేరళలోని తిరువనంతపురంలో టీఎస్ మణి, రాధ దంపతులకు జన్మించింది. సుజీత ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ సోదరి..ఇటీవలే సూర్య కిరణ్ తెలుగు బిగ్ బాస్ సీజన్4 లో పాల్గొన్న సంగతి తెలిసిందే..తెలుగులో కొన్ని సినిమాలకు దర్శకుడిగా కూడా పని చేసాడు సూర్య కిరణ్..ఇక ఆయన సోదరి సుజీత గతంలో2 చైల్డ్ ఆర్టిస్ట్‏గా కొన్ని సినిమాల్లో నటించింది. హీరో అబ్బాస్ సినిమాలో కనిపించినప్పుడు సుజీత వయసు కేవలం 41 రోజులు. తర్వాత కే.ఆర్ విజయ మనవరాలిగా కనిపించింది.మలయాళ సిరీస్ 'స్వాంతం మలూట్టీ'లో మొట్టమొదటిసారిగా ప్రధాన పాత్రలో నటించింది. ఆ తర్వాత టీవీ సీరియల్స్ వైపు అడుగులు వేసింది.ఇక మారుతని అనే సీరియల్ ద్వారా సుజీతకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులోని మీనాచి అనే పాత్రలో నటించింది.ఇక చివరిసారిగా దియా, కణం అనే సినిమాల్లో కనిపించింది సుజీత. ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారమవుతున్న 'వదినమ్మ' సీరియల్‏లో సీత పాత్రలో లీడ్ రోల్ పోషిస్తూ..తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరైపోయింది సుజీత...!!


20 రూపాయలు చేతిలో పెట్టి.. మైనర్ బాలుడి మీద లైంగిక దాడి !

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>