TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/m-aadhaar-app-serviess-c27a751b-b12d-48ac-9ecb-74cc957d9a22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/m-aadhaar-app-serviess-c27a751b-b12d-48ac-9ecb-74cc957d9a22-415x250-IndiaHerald.jpgఆధార్ కార్డు ప్రతి పౌరుడికి ఉండవలసిన హక్కు. అందులో తప్పులు ఉంటాయి. అంతేకాకుండా ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఆధార్ కార్డు లో వీలుంటుంది. మార్చుకోవడానికి మనం ప్రతిసారీ బ్యాంకుల చుట్టూ మరియు ఆధార్ సేవలు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారికి M Aadhaar ద్వారా 35 రకాల సేవలు అందించనుంది. వీటిని సులువుగా ఉపయోగించుకోచ్చు. ఆధార్ సంబంధించి అన్ని తప్పులను కేవలం ఎం ఆధార్ యాప్ తోనే మీరు ఆన్లైన్ ద్వారా ఈ సేవలు అన్నీ పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం. m aadhaar,app,serviess,;chiranjeevi;rbi;hindi;biometric;aadhar;officeబుల్లి పిట్ట : ఎమ్ ఆధార్ యాప్ తో 35 రకాల సేవలను పొందవచ్చట..!బుల్లి పిట్ట : ఎమ్ ఆధార్ యాప్ తో 35 రకాల సేవలను పొందవచ్చట..!m aadhaar,app,serviess,;chiranjeevi;rbi;hindi;biometric;aadhar;officeSat, 06 Mar 2021 13:00:00 GMTఆధార్ కార్డు ప్రతి పౌరుడికి ఉండవలసిన హక్కు. అందులో తప్పులు ఉంటాయి. అంతేకాకుండా ఆ తప్పును సరిదిద్దుకునేందుకు ఆధార్ కార్డు లో వీలుంటుంది. మార్చుకోవడానికి మనం ప్రతిసారీ బ్యాంకుల చుట్టూ మరియు ఆధార్ సేవలు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే అలాంటి వారికి  M Aadhaar ద్వారా 35 రకాల సేవలు అందించనుంది. వీటిని సులువుగా ఉపయోగించుకోచ్చు. ఆధార్ సంబంధించి అన్ని తప్పులను  కేవలం ఎం ఆధార్ యాప్ తోనే మీరు ఆన్లైన్ ద్వారా ఈ సేవలు అన్నీ పొందవచ్చు. అది  ఎలానో  ఇప్పుడు  ఇక్కడ తెలుసుకుందాం.


ముందుగా ప్లే స్టోర్ నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. తెలుగు, హిందీ,ఇంగ్లీష్,తో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో ఎమ్ ఆధార్ యాప్ సర్వీసులు ఉన్నాయి. ఎమ్ ఆధార్ ద్వారా ఐదుగురు ఆధార్ నెంబర్ ని చేర్చి సేవలను పొందవచ్చు.  ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.  అలానే ఆధార్ నెంబర్ మర్చిపోతే కూడా తిరిగి మీరు ఈజీగా పొందవచ్చు. ఆధార్ రీప్రింట్ కోసం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు.


అంతేకాదండోయ్ సులువుగా చిరునామా సైతం అప్డేట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ కార్డ్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఆధార్ లేదా బయోమెట్రిక్ లాక్ కూడా చేయవచ్చు. అంతేకాకుండా పేపర్ లెస్ కేవైసీ షేర్ చేయవచ్చు. అలాగే పేరు,పుట్టిన తేదీ,మొబైల్ నెంబర్ లాంటివి కూడా మార్పులు చేసుకోవడానికి వీలు అవుతుంది.  డ్యాష్ బోర్డు లో ఆధార్ అప్డేట్ స్టేటస్, ఆధార్ రీప్రింట్  ను తెలుసుకోవడం కూడా దీనితో చాలా సులువు.


 కాబట్టి ఇన్ని సేవలను అందిస్తున్న  యుఐడిఎఐ కేవలం ఎం ఆధార్ యాప్ ద్వారా ఏకంగా 35 రకాల సేవలను అందిస్తోంది. వీటి కారణంగా మన పని సులభతరం అవుతోంది. అంతే కాకుండా మనం బయటకు వెళ్లి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎం ఆధార్ యాప్ ద్వారా కేవలం ఇంట్లో ఉండే ఈ సేవలను పొందవచ్చు అని  యుఐడిఎఐ చెబుతోంది.




పెట్రోల్ బంకుల్లో జాగ్రత్త.. లేదంటే మీరు కూడా ఇలా మోసపోతారు..?

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>