PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-dar-akatvan-l--adithya-369-cinema-vasthundatac90ff272-e036-4934-9ac5-77174c32734a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balayya-dar-akatvan-l--adithya-369-cinema-vasthundatac90ff272-e036-4934-9ac5-77174c32734a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అభిమానులను అలరిస్తూ కార్యకర్తలకు అండగా పార్టీ కోసం టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. తన హిందూపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారని ఎద్దేవా చేసారు. లోపలికి బయటకు వెళ్లి వస్తు ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వbalakrishna,tdp,ap;cbn;balakrishna;jagan;andhra pradesh;geum;vishakapatnam;nandamuri balakrishna;chief minister;mla;cancer;tdp;local language;nandamuri taraka rama rao;party;mantraనేను బూతులు మాట్లాడితే తట్టుకోలేరు అంటున్న బాలయ్యనేను బూతులు మాట్లాడితే తట్టుకోలేరు అంటున్న బాలయ్యbalakrishna,tdp,ap;cbn;balakrishna;jagan;andhra pradesh;geum;vishakapatnam;nandamuri balakrishna;chief minister;mla;cancer;tdp;local language;nandamuri taraka rama rao;party;mantraSat, 06 Mar 2021 15:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అభిమానులను అలరిస్తూ కార్యకర్తలకు అండగా పార్టీ కోసం టీడీపీ నేత, ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. తన హిందూపురం నియోజకవర్గంలో ఆయన పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. కర్మాగారానికి కారాగారానికి తేడా తెలియని వాళ్ళు ఉన్నారని ఎద్దేవా చేసారు. లోపలికి బయటకు వెళ్లి వస్తు ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు.

సీఎం జగన్ రాష్ట్రాభివృద్ధి పక్కన పెట్టి వీడియో గేమ్ లు ఆడుకుంటారు అని ఆయన ఎద్దేవా చేసారు. మంత్రులకు, అపాయింట్ మెంట్ లు ఇవ్వరు అని అన్నారు. ఇలా పాలన సాగిస్తున్న వారికి కొంచెమైనా సిగ్గుండాలి అని ఆయన తీవ్ర విమర్శలు చేసారు. ఒక్కో మాఫియాకు ఒక్కో మంత్రిని ఏర్పాటు చేశారు అని ఆయన అన్నారు. చంద్రబాబును బూతులు తిట్టేందుకు ఒక మంత్రిని నియమించారు అని ఎద్దేవా చేసారు. రెండేళ్లలో ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదు అని అన్నారు బాలయ్య. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గాలికి వదిలేసారు అంటూ బాలకృష్ణ విమర్శలు చేసారు.

నేను తిడితే నా అంత బూతులు తిట్టే వారు ఎవరు ఉండరు  అని ఆయన వ్యాఖ్యానించారు. నాకు ఒక పని కాదు..  ఎన్నో పనులు ఉన్నాయి అని అన్నారు. నేను చేస్తున్నది  ప్రజా సేవనే..  విమర్శిస్తే ఊరుకోను  అని స్పష్టం చేసారు. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ ను కూడా అని బాలయ్య అన్నారు. సినిమాల్లో నటిస్తూ ప్రజలకు వినోదాన్ని అందిస్తూ మంచి సందేశాన్ని అందిస్తున్నాను అని పేర్కొన్నారు. నాకు సంస్కారం ఉంది.. అందుకే గౌరవిస్తున్నాను.. నోరు పారేసుకుంటే ఊరుకోను  అని హెచ్చరించారు.


బీజేపీని కలవరపాటుకు గురి చేస్తున్న రాహుల్...మ్యాటరేంటి...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>