MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-dewarakonda8ffa8a63-7179-4494-9b91-6b7d268bfbdb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-dewarakonda8ffa8a63-7179-4494-9b91-6b7d268bfbdb-415x250-IndiaHerald.jpgపెళ్ళిచూపులు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సినిమాతో నే తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ అందుకోవ‌డం..ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ త‌న మాట తీరుతో ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకోవ‌డంతో టాలీవుడ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక సినిమా త‌ర‌వాత విడుద‌లైన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాను ఒక‌ప్పుడు టాలీవ‌డ్ లో ట్రెండ్ సెట్ చేసిన శివ సినిమాతో పోల్చారvijay dewarakonda;govinda;kumaar;shiva;govi;ram pothineni;sukumar;vijay;india;tollywood;cinema;arjun reddy;lord siva;hero;joseph vijay;arjun 1;reddy;fidaaవిజయ్ సుకుమార్ సినిమా...స్టొరీ లైన్ అదేనా?విజయ్ సుకుమార్ సినిమా...స్టొరీ లైన్ అదేనా?vijay dewarakonda;govinda;kumaar;shiva;govi;ram pothineni;sukumar;vijay;india;tollywood;cinema;arjun reddy;lord siva;hero;joseph vijay;arjun 1;reddy;fidaaSat, 06 Mar 2021 08:52:06 GMTటాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సినిమాతో నే తెలుగు ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా క్లాసిక్ హిట్ అందుకోవ‌డం..ప్ర‌మోష‌న్స్ లో విజ‌య్ త‌న మాట తీరుతో ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకోవ‌డంతో టాలీవుడ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక సినిమా త‌ర‌వాత విడుద‌లైన అర్జున్ రెడ్డి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాను ఒక‌ప్పుడు టాలీవ‌డ్ లో ట్రెండ్ సెట్ చేసిన శివ సినిమాతో పోల్చారు. ఈ సినిమాతో విజ‌య్ కి యూత్ లో అమిత‌మైన ఫాలోయింగ్ వ‌చ్చేసింది. ఓవ‌ర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. సినిమాలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. ఈ సినిమా త‌ర‌వాత విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌రుషురామ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన గీతా గోవిందం సినిమా కూడా మంచి విజ‌యం సాధించింది.

అర్జున్ రెడ్డి సినిమాలో విజ‌య్ ఒక‌లా క‌నిపిస్తే గీతా గోవిందం సినిమాలో మ‌రోలా క‌నిపించాడు. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను సైతం ఆక‌ట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ ల స‌ర‌స‌న చాన్స్ కొట్టేశాడు. ప్ర‌స్తుతం డైరెక్ట్‌ర్ పూరీ జ‌గ‌న్నాత్ తో లైగ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కుతుంది. ఇదిలా ఉండ‌గానే  సుకుమార్ విజ‌య్ కాంబినేష‌న్ లో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమా డిఫ‌రెంట్ స్టోరీతో వ‌స్తోంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపించింది. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం ఓ యుద్దం నేప‌థ్యంలో ఉండ‌బోతుంద‌ట‌. ఇప్ప‌టికే ఈ స్టోరీలైన్ ను సుక్కు విజ‌య్ కి చెప్పాడ‌ట‌. ఇక ప్ర‌స్తుతం సుకుమార్ బ‌న్నీతో పుష్ప ను తెర‌కెక్కిస్తున్నాడు. ఈ సినిమా త‌ర‌వాత ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తాడ‌ట‌. దాని త‌ర‌వాత విజ‌య్ సినిమాను ప‌ట్టాలెక్కిస్తాడ‌ట‌.


ఉత్తమ సర్పంచ్ చెత్త పని!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?

గాంధీ కుటుంబం నార్త్ నుంచి సౌత్‌కు షిఫ్ట్.. క‌న్యాకుమారి నుంచి బ‌రిలో ప్రియాంకా

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>