BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/paritala-sreeram-have-super-chance-a98dafee-f6ab-4842-b974-d71ab8e85b8d-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ యువ‌ నేత, రాఫ్తాడు ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. మునిసిపల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై కేసు పెట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించార‌ని పోలీసులు అభియోగం న‌మోదు చేశారు. అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం... నిబంధ‌న‌లకు విరుద్ధం paritala sri ram;sriram;telugu desam party;telugu;police;letter;paritala ravindra;paritala sriram;partyప‌రిటాల శ్రీరాంకు షాక్ ఇచ్చిన పోలీసులుప‌రిటాల శ్రీరాంకు షాక్ ఇచ్చిన పోలీసులుparitala sri ram;sriram;telugu desam party;telugu;police;letter;paritala ravindra;paritala sriram;partySat, 06 Mar 2021 10:26:20 GMTతెలుగుదేశం పార్టీ యువ‌ నేత, రాఫ్తాడు ఇన్‌చార్జ్‌ పరిటాల శ్రీరాం పై కేసు నమోదయింది. మునిసిపల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న నిబంధ‌న‌లు ఉల్లంఘించార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఆయ‌న‌పై కేసు పెట్టారు. ధర్మవరం నియోజకవర్గంలో మునిసిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ శ్రీరాంపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా జామియా మసీదు వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించార‌ని పోలీసులు అభియోగం న‌మోదు చేశారు. అక్క‌డ ఎన్నిక‌ల ప్ర‌చారం... నిబంధ‌న‌లకు విరుద్ధం అంటూ ఎన్నిక‌ల అధికారి ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు.




కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సహాయం చేసిన స్టార్ డైరెక్టర్..!?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>