Viralsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vintha-jevi3d256b88-fb2f-4056-9766-5889d6d2da29-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/vintha-jevi3d256b88-fb2f-4056-9766-5889d6d2da29-415x250-IndiaHerald.jpg భూమి సముద్రాల కంటే విశాలమైనది అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి పై 71 శాతం సముద్రాలు ఆక్రమించుకున్న ఆయన సంగతి కూడా తెలిసిందే. మిగిలిన 21 శాతం భూమి ఉంది. అలాగే భూమి పైన ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. ఒకప్పుడు భూమి పై భయంకరమైనవి, పెద్దగా ఉన్న జీవరాసులు ఉండేటివి. తర్వాత అవి కాలానికి అనుగుణంగా అవి కనుమరుగైపోయాయి. అయితే ప్రస్తుతం భూమి మీద కంటే సముద్రంలోనే అనేక రకాల జీవులను ఇస్తున్నాయి. చెప్పాలి అంటే భూమి మీద కంటే ఎక్కువ మొత్తం జీవరాసులు ఉన్నది సముద్రం లోనే. ఇప్పటి వరకు మనకు తెలిసి సముద్రంలో చేపలvintha jevi;korea, south;beach;sea;fish;vసముద్ర తీరంలో వింత జీవి కళేబరం...?సముద్ర తీరంలో వింత జీవి కళేబరం...?vintha jevi;korea, south;beach;sea;fish;vSat, 06 Mar 2021 05:00:00 GMT


వేల్స్‌ సముద్ర తీరానికి ఇటీవల ఓ భారీ జీవి కొట్టుకొచ్చింది. దానికి తల లేకపోవడంతో అది ఏ జీవనేది తెలియడం లేదు. పెంబ్రోకెషైర్‌లోని బ్రాడ్ హెవెన్ సౌత్ బీచ్‌లో కనిపించిన ఈ జీవి గురించి అధికారులు యూకే సెటాసియన్ స్ట్రాండింగ్స్ ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రామ్ కు రిపోర్ట్ చేశారు. బూడిద రంగులో ఉన్న ఈ జీవి వెన్నెముక పొడవే 23 అడుగుల పొడవు ఉంది. దాని బరువు ఏకంగా 4 టన్నులు ఉంది.ఈ జీవి సముద్రంలో చనిపోయిన తర్వాతే ఒడ్డుకు కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.


 భారీ అలల తాకిడికి కళేబరం అక్కడికి చేరి ఉంటుందని, సముద్రంలో షార్క్ చేపలు దాని తలను వేరు చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే, ఆ కళేబరం బాగా కుళ్లిన స్థితిలో ఉండటంతో కచ్చితంగా అది ఏ జీవో కనిపెట్టడం కష్టంగా ఉందని తెలుపుతున్నారు. ప్రస్తుతం దాని నుంచి నమూనాలు, ఎముకుల గూడు రూపం ఆధారంగా ఆ జీవి గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.దాని నుంచి వాసన ఆధారంగా కూడా ఆ జీవిని కనిపెట్టవచ్చని అంటున్నారు.


ప్రస్తుతం ఆ జీవి నుంచి వస్తున్న వాసన బట్టి అది వేల్ చేప కాదని తెలిందన్నారు. అది ఏదైనా వింత జీవి కావచ్చు, లేదా ఏదైన సరికొత్త చేప కావచ్చని స్ట్రాండింగ్ కోఆర్డినేటర్ మాథ్యూ వెస్ట్‌ఫీల్డ్ తెలిపారు. కొద్ది రోజుల కిందట సింగపూర్‌లో ఓ వింత జీవి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొసలి ముఖం, పెద్ద దవడలు, పళ్లతో భయానకంగా ఉన్న ఈ జీవి కళేబరాన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే, దాని ముకం మొసలిలా ఉన్న శరీరం మాత్రం చేపలా ఉండటంతో అది అలిగేటర్ గార్ జాతికి చెందిన జీవి కావచ్చని నిపుణులు తెలిపారు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>