MoviesGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-alluarjun-pawan-kalyan-movies-breaking1ed662f6-e8bc-465f-92f6-3060c927a73a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-alluarjun-pawan-kalyan-movies-breaking1ed662f6-e8bc-465f-92f6-3060c927a73a-415x250-IndiaHerald.jpg'బాహుబలి' సినిమాతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. 'బాహుబలి' సినిమా చేసిన తర్వాత ప్రభాస్‌కి దేశ‌వ్యాప్తంగా ఊహించని విధంగా క్రేజ్ వ‌చ్చింది. 'సాహో' సినిమాతో అయితే బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలని మించిన క్రేజ్ సాధించాడు. వాస్తవానికి సాహో ఒక్క బాలీవుడ్‌లోనే భారీ వసూళ్ళు సాధించిందేకానీ మిగతా భాషల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు సుజీత్ ప్రభాస్‌ని హాలీవుడ్ హీరోలా చూపించి విమర్శకు ప్రశంసలు అందుకున్నాడు. ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాprabhas, alluarjun, pawan kalyan, movies, breaking;prabhas;kumaar;allu arjun;nag ashwin;prasanth;prashanth neel;sukumar;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;tamil;hollywood;kannada;hindi;hero;prasanth neel;mahanati;arjun 1;indian;vemuri radhakrishna;prashant kishor;vyjayanthi moviesఎత్తు త‌క్కువ‌... ప్ర‌భాస్‌ని డామినేట్ చేస్తాడంట‌!!ఎత్తు త‌క్కువ‌... ప్ర‌భాస్‌ని డామినేట్ చేస్తాడంట‌!!prabhas, alluarjun, pawan kalyan, movies, breaking;prabhas;kumaar;allu arjun;nag ashwin;prasanth;prashanth neel;sukumar;india;bollywood;tollywood;cinema;bahubali;naga aswin;saaho;tamil;hollywood;kannada;hindi;hero;prasanth neel;mahanati;arjun 1;indian;vemuri radhakrishna;prashant kishor;vyjayanthi moviesSat, 06 Mar 2021 16:35:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారిపోయారు. 'బాహుబలి' సినిమా చేసిన తర్వాత ప్రభాస్‌కి దేశ‌వ్యాప్తంగా ఊహించని విధంగా క్రేజ్ వ‌చ్చింది. 'సాహో' సినిమాతో అయితే బాలీవుడ్‌లో ఉన్న స్టార్ హీరోలని మించిన క్రేజ్ సాధించాడు. వాస్తవానికి సాహో ఒక్క బాలీవుడ్‌లోనే భారీ వసూళ్ళు సాధించిందేకానీ మిగతా భాషల్లో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు సుజీత్ ప్రభాస్‌ని హాలీవుడ్ హీరోలా చూపించి విమర్శకు ప్రశంసలు అందుకున్నాడు.

ప్రభాస్‌తో పాన్ ఇండియా సినిమాలు చేయ‌డానికి మాత్ర‌మే నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్నారంటే భార‌త‌దేశంలో ప్ర‌భాస్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇప్ప‌టికే బాహుబ‌లి చేతిలో నాలుగు భారీ బడ్జెట్‌  సినిమాలున్నాయి. రాధాకృష్ణ దర్శకత్వంలో  'రాధే శ్యామ్స‌,  ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న 'సలార్‌'తో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్‌లో నటిస్తున్నాడు. వైజయంతీ మూవీస్ 50వ సినిమాని ప్రభాస్‌తో నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. 'మహానటి' నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ నాలుగు సినిమాలు పూర్తిచేయ‌డానికి దాదాపు మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ప‌డుతుంద‌ని స‌మాచారం.

తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని క‌థానాయ‌కులంతా ప్ర‌భాస్‌ను చూసిన త‌ర్వాత త‌మ సినిమాల‌ను కూడా పాన్ ఇండియా సినిమాలుగా మ‌ల‌చుకుంటున్నారు. అంద‌రి క‌థానాయ‌కుల‌కంటే ముందుగా అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ అనిపించుకోవాలని తాపత్రయపడుతున్న‌ట్లు తెలుస్తోంది.  సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. అల వైకుంఠ‌పురం సినిమా తెలుగు సినిమా చ‌రిత్ర‌ను తిర‌గ‌రాసే విధంగా క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింద‌ని నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. దాంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా క‌థానాయ‌కుడిగా మార‌దామ‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. టాలీవుడ్ హీరోలందరూ ప్ర‌స్తుతం చేస్తున్నవి పాన్ ఇండియా సినిమాలే. మ‌రి వీరిలో ఎవ‌రు ప్ర‌భాస్‌ని డామినేట్ చేస్తారో వేచిచూద్దాం!!.




నందికొట్కూరు నియోజకవర్గంలో ఆగని గొడవలు, కొట్టుకున్న బైరెడ్డి, ఎమ్మెల్యే వర్గాలు

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>