PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd47ed128-4b68-4587-aa83-76cfe34c4965-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsd47ed128-4b68-4587-aa83-76cfe34c4965-415x250-IndiaHerald.jpgవిజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న విజయవాడ టీడీపీలో గత కొన్ని రోజుల నుంచి కేశినేని నానీ టార్గెట్ గా రాజకీయం నడుస్తుంది. కేశినేని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక కేశినేని నానీ కుమార్తెను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. తాజాగా బొండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమావేశమయ్యారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కేశినేని నాని మాట్లాడే ప్రతిtdp,ap;cbn;nani;meera;naga;tara;vijayawada;naga aswin;sri venkateswara swamy;kesineni nani;tdp;buddha venkanna;red chilly powder;nagul meera;party;bonda umamaheswara raoపురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలుపురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలుtdp,ap;cbn;nani;meera;naga;tara;vijayawada;naga aswin;sri venkateswara swamy;kesineni nani;tdp;buddha venkanna;red chilly powder;nagul meera;party;bonda umamaheswara raoSat, 06 Mar 2021 13:00:00 GMTవిజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న విజయవాడ టీడీపీలో గత కొన్ని రోజుల నుంచి కేశినేని నానీ టార్గెట్ గా రాజకీయం నడుస్తుంది. కేశినేని నానీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇక కేశినేని నానీ కుమార్తెను మేయర్ అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత ఈ విభేదాలు మరింత తీవ్రం అయ్యాయి. తాజాగా బొండా ఉమా నివాసంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సమావేశమయ్యారు. టిడిపి అధికార ప్రతినిధి నాగుల్ మీరా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

కేశినేని నాని మాట్లాడే ప్రతిమాట కులహంకారంతో మాట్లాడుతున్నారు అన్నారు. బడుగు,బలహీనవర్గాలను కించపరిచే విధంగా ఉంది అని ఆయన ఆరోపించారు. పశ్చిమమంలో కేశినేని పెత్తనం ఏంటి అని నిలదీశారు. పార్టీని నమ్ముకొని,పార్టీ కోసం పనిచేసిన నాయకులం మేము అని అన్నారు. కేశినేని ఏకపక్ష ధోరణితో కార్యకర్తలు,నాయకులు విసిగిపోయారు అని ఆయన మండిపడ్డారు. టిడిపి పార్టీకి బడుగు,బలహీనవర్గాలు పట్టుకొమ్మలు అన్నారు. అలాంటి వర్గాలను కేశినేని నానీ...నరికేస్తున్నాడు అని ఆయన ఆరోపించారు.

టిడిపి పార్టీకి బడుగు,బలహీనవర్గాలు కట్టుబానిసలు అనుకుంటున్నారా? అని నిలదీశారు. బడుగు,బలహీనవర్గాల ప్రజలు మమ్మల్ని కేశినేని నానీ తీరుతో నిలదీస్తున్నారు అన్నారు. పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళం మేము అని పేర్కొన్నారు. చంద్రబాబును విమర్శించే అధికార పార్టీ నేతలు తిడుతుంటే నోరు ఎందుకు మెదపవు కేశినేని అని ప్రశ్నించారు. కేశినేని కులానికి నువ్వు గొప్ప అయితే...మా కులాలకు మేము గొప్ప అని స్పష్టం చేసారు. నిన్ను చూసి మా కులలవారు ఓట్లు వేయరు...మేము చెబితేనే ఓట్లు వేస్తారు అన్నారు. మేము ఎప్పటికీ చంద్రబాబుకు,టిడిపి పార్టీకి విధేయులం అని స్పష్టం చేసారు. కానీ ఆత్మాభిమాన్ని చంపుకుని పార్టీలో ఇమడలేం అని, బడుగు, బలహీనవర్గాలు మీ చెప్పు చేతల్లో ఉండాలా అని ప్రశ్నించారు. ఆరోజులు పోయాయి...బడుగు,బలహీనవర్గాలు తలుచుకుంటే ప్రభుత్వాలు తారుమారు అవుతాయి అన్నారు.


పెట్రోల్ బంకుల్లో జాగ్రత్త.. లేదంటే మీరు కూడా ఇలా మోసపోతారు..?

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>