MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-casting-couch-is-wrong60431120-b491-46e2-964f-a5f3d6f6e942-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-casting-couch-is-wrong60431120-b491-46e2-964f-a5f3d6f6e942-415x250-IndiaHerald.jpgఈమధ్య కాలంలో హీరోయిన్ లలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది.. రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం.. ఆ సినిమా లో ఆమె నటన ఒకప్పటి సూర్యకాంతం ని గుర్తు చేసింది అంటున్నారు.. varalakshmi;naresh;kumaar;allari naresh;ravi teja;sarath kumar;sharath;tollywood;cinema;telugu;genre;comedy;heroine;success;sharrath marar1;krackవరలక్ష్మి కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. ఆ సినిమా అవకాశం కోసం వెళ్తే..?వరలక్ష్మి కి తప్పని క్యాస్టింగ్ కౌచ్ తిప్పలు.. ఆ సినిమా అవకాశం కోసం వెళ్తే..?varalakshmi;naresh;kumaar;allari naresh;ravi teja;sarath kumar;sharath;tollywood;cinema;telugu;genre;comedy;heroine;success;sharrath marar1;krackSat, 06 Mar 2021 09:00:00 GMTహీరోయిన్ లలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి వచ్చిన పేరు ఏ హీరోయిన్ కి రాలేదని చెప్పాలి. లాక్ డౌన్ తర్వాత రిలీజ్ అయిన సినిమాలో వరలక్ష్మీ కి మంచి పాత్ర లు పడడంతో పాటు ఆయా సినిమాలు కూడా సూపర్ హిట్ అవడంతో టాలీవుడ్ దృష్టి ఆమెపై పడింది.. రవితేజ నటించిన క్రాక్ సినిమా ఏలెవెల్లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..అందుకు కారణం వరలక్ష్మీ పోషించిన జయమ్మ పాత్ర కూడా ఓ కారణం..  ఆ సినిమా లో ఆమె నటన ఒకప్పటి సూర్యకాంతం ని గుర్తు చేసింది అంటున్నారు..

అలాగే ఆమె నటించిన నాంది సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.  ఇప్పటిదాకా కామెడీ సినిమాలు చేస్తూ అలరించిన నరేష్జోనర్ లోచేసి మంచి హిట్ కొట్టాడు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ని సతీష్‌ వేగేశ్ననిర్మించగా ఇప్పటికీ ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇందులో లాయర్ ఆద్యగా కనిపించిన వరలక్ష్మీ.. తనదైన శైలి యాక్టింగ్‌తో మెప్పించింది. ముఖ్యంగా హీరోను కాపాడే పాత్రను అద్భుతంగా పోషించింది.‘క్రాక్', ‘నాంది' సినిమాల తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్‌కు తెలుగులో మంచి పేరు వచ్చింది.

ఇకపోతే అయితే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వారికి ఇండస్ట్రీలో పెద్దగా ఇబ్బందులు ఎదురవ్వవు అనే కామెంట్స్ చాలానే వస్తుంటాయి. ముఖ్యంగా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఉండవని అంటుంటారు. అయితే వరలక్ష్మికి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయట. ఏ మాత్రం భయపడకుండా వారిని ఒంటరిగానే ఎదుర్కొని నిలదొక్కుకున్నట్లు చెప్పింది.అయితే ఇప్పటి వరకు తాను బ్యాపిగానే 29 సినిమాల్లో నటించానని చెబుతూ.. ఆ సినిమాలకు పని చేసినవాళ్ళందరూ కూడా చాలా మాంచి వారని తెలిపారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు మాత్రం వాటిను రిజెక్ట్ చేసి వాళ్లకు కౌంటర్ కూడా ఇచ్చినట్లు వరలక్ష్మి వివరణ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో పవర్ఫుల్ లేడి పాత్రల కోసం నటిగా వరలక్ష్మి అయితే బెటర్ అని దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం వెంటపడుతున్నారు.






ఉత్తమ సర్పంచ్ చెత్త పని!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?

గాంధీ కుటుంబం నార్త్ నుంచి సౌత్‌కు షిఫ్ట్.. క‌న్యాకుమారి నుంచి బ‌రిలో ప్రియాంకా

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>