WinnersVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedheadbe991a-9413-48dd-9020-9e91562b6c67-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedheadbe991a-9413-48dd-9020-9e91562b6c67-415x250-IndiaHerald.jpgనిజం...ఈ ఒక్క మాటను మనము దేని తోనూ పోల్చలేము. ఈ మాటను వివరించాలంటే ఏ బాషా సరి పోదు. నిజం అనేది సృష్టిలో అనంత మైనది. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. పాత రోజుల్లో పెద్ద వారు ఒక మాట చెప్పేవారు. మీ ప్రాణం పోయినా సరే సత్యాన్నే చెప్పాలి. ఒక సారి ఆలోచించండి. ఈ ఒక్క మాటలో ఎంతటి విషయం ఉందో. vijayam meedhe;manu;prakruti;satya;shravya;sravya;kanna lakshminarayana;letterవిజయం మీదే: నిజానికి ప్రతి రూపం మీరే...?విజయం మీదే: నిజానికి ప్రతి రూపం మీరే...?vijayam meedhe;manu;prakruti;satya;shravya;sravya;kanna lakshminarayana;letterSat, 06 Mar 2021 21:00:00 GMTకన్నా మన ప్రాణం కూడా ముఖ్యం కాదు. ఎప్పుడైతే నువ్వు అబ్ధం చెబుతావో అప్పుడే నువ్వు మనిషిగా చనిపోయినట్లు. పూర్వం ఇంత కఠినంగా పెంచే వారు.

ప్రస్తుతం మీరు చూస్తే ఎక్కడ చూసినా అసత్యం రాజ్యమేలుతోంది. స్వార్ధం, కుట్ర, ఈర్ష్య, అసూయ, అవినీతి మొదలైన చెడు లక్షణాలతో ప్రపంచమంతా వినాశనం వైపు దూసుకెళుతోంది. కొన్ని సార్లు భూమి పైన అసత్య పరులు ఎక్కువై పోతే ఆ భగవంతుడే ప్రకృతి వైపరీత్యాలను సృష్టించి అలాంటి వారిని లేకుండా చేస్తుంటాడు. ఈ కాలం మనుషులు నిజం మాట్లాడొద్దని, అబద్దాలు చెప్పి ఇతరులను బాధ పెట్టమని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు వారు నిజమేదో గ్రహించి, దాని వైపే వెళ్ళాలి. మన దృక్పథం పూర్తి, శ్రావ్యంగా మరియు సాపేక్షంగా ఉండాలి. సత్యానికి దూరంగా ఎప్పుడూ ఉండ కూడదు.

మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నిజాన్ని మాత్రమే వ్యక్తపరచండి. ఎలాగైతే మనము మన సంప్రదాయాలను మరియు మన తల్లితండ్రులను గురువులను గౌరవిస్తామో అదే విధంగా సత్యాన్ని గౌరవించండి. మీరు పది మందికి సత్యం యొక్క విలువను తెలియచేయండి. నిజం అనేది ఒక నమ్మకం కాదు...నిజం అనేది మనిషికి ఒక ఊపిరి లాంటిది. నిజాన్ని ఎవరు పలికినా అది నిజమే అవుతుంది. నిజం వేరు కాదు. అన్నీ తెలిసిన వారైనా, అజ్ఞాని వ్యక్తి అయినా వ్యక్తీకరించిన సత్యం నిజం.   


కాసులు కురిపిస్తున్న చెత్త..ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ గ్రామం.!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>