SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf62421c6-bcb8-4f80-80cf-a9130413d5b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsf62421c6-bcb8-4f80-80cf-a9130413d5b8-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియా లో యువ సంచలనం రిషబ్ పంత్ భీకర ఫామ్ లో ఉన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో కూడా తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. కీలక సమయాల్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారుతున్నాడు ఈ డాషింగ్‌ వికెట్‌కీపర్.‌ తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచ‌రీతో వీర విహారం చేశాడు. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచ‌రీని నమోదు చsports news;lakshman;sundar;varsha;virender sehwag;washington sundar;australia;england;sourav ganguly;twitter;rishabh pant;letter;yuva;paruguపంత్ వీర విహారం పై మాజీ ఆటగాళ్ల కామెంట్స్ ..వైరల్ !!పంత్ వీర విహారం పై మాజీ ఆటగాళ్ల కామెంట్స్ ..వైరల్ !!sports news;lakshman;sundar;varsha;virender sehwag;washington sundar;australia;england;sourav ganguly;twitter;rishabh pant;letter;yuva;paruguSat, 06 Mar 2021 07:00:00 GMTప్రస్తుతం టీమిండియా లో యువ సంచలనం రిషబ్ పంత్ భీకర ఫామ్ లో ఉన్నాడు. గత ఆస్ట్రేలియా పర్యటన మొదలుకొని తాజాగా ఇంగ్లాండ్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో కూడా తన ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. కీలక సమయాల్లో అద్బుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారుతున్నాడు ఈ డాషింగ్‌ వికెట్‌కీపర్.‌ తాజాగా అహ్మదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ సెంచ‌రీతో వీర విహారం చేశాడు. 116 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో టెస్టుల్లో మూడో సెంచ‌రీని నమోదు చేశాడు. రూట్‌ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి మ‌రీ సెంచ‌రీ పూర్తి చేసిన పంత్‌.. ఆ వెంటనే (101 పరుగుల వద్ద) అండర్సన్‌ బౌలింగలో ఔటయ్యాడు.

 పంత్ కు తోడు వాషింగ్టన్ సుందర్ అద్బుతమైన సహకారం అందిస్తూ 117 బంతుల్లో 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి పంత్, సుందర్ లు కలిసి 113 ప‌రుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.దీంతో  టీమిండియా కీల‌క‌మైన తొలి ఇన్నింగ్స్ లో 89 పరుగుల ఆధిక్యం సంపాదించింది కీలకమైన సమయంలో సెంచరీతో చెలరేగిన పంత్ పై మాజీ ఆటగాళ్లు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ట్విట్టర్ లో స్పందిస్తూ.. " ఒత్తిడిలో నమ్మశక్యంకాని రీతితో బౌలర్లపై విరుచుకుపడి అద్భుతమైన శతకం సాధించిన టీమిండియా డాషింగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు అభినందనలు. నీ విధ్వంసం మొదటిది కాదు.. అలాగని ఆఖరిది కూడా కాకూడదు.. భవిష్యత్తులో నీ బ్యాటింగ్‌ ఊచకోత కొనసాగించాలని ఆశిస్తున్నా.." అంటూ పేర్కొన్నాడు. అలాగే మాజీ స్టైలిష్ బ్యాట్స్ మెన్ వివిఎస్ లక్ష్మణ్ స్పందిస్తూ.."యువ క్రికెటర్లు జట్టు బాధ్యతలను భుజానికెత్తుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది.. పంత్‌ ఊచకోత, సుందర్‌ నిలకడ ప్రదర్శనకు అభినందనలు" అంటూ తెలిపాడు. ఇక మాజీ డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేందర్ సెహ్వాగ్ స్పందిస్తూ "ఆండర్సన్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌ చేసి ఫోర్‌ కొట్టడం, సిక్సర్‌తో శతకాన్ని చేరుకోవడం అత్యద్భుతం..నువ్వే నా నిజమైన వారసుడివి.." అంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు.
" style="height: 829px;">

" style="height: 603px;">
" style="height: 580px;">




మైనర్ అయితే ఏంటి.. అస్సలు తప్పించుకోలేరు.. ఇదే ప్రూఫ్..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>