PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలు ఉన్నాయి. కొంతమంది నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు సీరియస్ గా ఉన్నా సరే కొంతమంది నేతలు మాత్రం ఆయనకు సహకరించే విషయంలో ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు. దీనివలన పార్టీ చాలా జిల్లాల్లో నష్టపోతుందనే భావన ఉంది. విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకtdp,ap;bhavana;andhra pradesh;district;telugu;vishakapatnam;yarlagadda venkata rao;letter;local language;yuva;partyటీడీపీని నాశనం చేస్తున్న సీనియర్లుటీడీపీని నాశనం చేస్తున్న సీనియర్లుtdp,ap;bhavana;andhra pradesh;district;telugu;vishakapatnam;yarlagadda venkata rao;letter;local language;yuva;partySat, 06 Mar 2021 08:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడికి పెద్ద తలనొప్పిగా మారినట్లు వార్తలు ఉన్నాయి. కొంతమంది నేతల విషయంలో చంద్రబాబు నాయుడు చాలా వరకు సీరియస్ గా ఉన్నా సరే కొంతమంది నేతలు మాత్రం ఆయనకు సహకరించే విషయంలో ఇబ్బందులు సృష్టిస్తూనే ఉన్నారు. దీనివలన పార్టీ చాలా జిల్లాల్లో నష్టపోతుందనే భావన ఉంది. విశాఖ జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది. అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో కూడా పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా వరకు కూడా పార్టీ మంచి ప్రభావం చూపించినా సీనియర్ నేతల కారణంగా కొంత మంది ముందుకు రాలేకపోతున్నారు. సీనియర్ నేతల కారణంగా కొంతమంది నేతలు ఉద్యమాలు కూడా చేయలేకపోతున్నారు. ప్రజల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉన్నా సరే కొంతమంది నేతలు పార్టీని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. ఇక సీనియర్ నేతల మాట విని కొంత మంది యువ నాయకత్వం కూడా ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. దీనిపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా  ఉన్నారని ఈ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.

కళా వెంకటరావుని పక్కన పెట్టడం తో ఆయన వర్గం దాదాపుగా ఇప్పుడు ఉత్తరాంధ్రలో సైలెంట్ అయిపోయింది. మొన్నటి వరకు మీడియాతో ఎక్కువగా మాట్లాడిన ఎమ్మెల్యేలు ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో అనేక ఇబ్బందులు అధికార పార్టీ నుంచి ఎదుర్కొంటుంది. అధికార పార్టీ నేతలు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నా సరే కొంతమంది మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేయడం లేదు. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు కూడా పెద్దగా ప్రజల్లోకి రాకపోవడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలకు ధైర్యం లేకుండాపోయింది. ఒకరిద్దరు నేతలు ముందుకు వచ్చినా సరే విశాఖ జిల్లా నుంచి పోటీ చేసిన ఇన్ ఛార్జీలు కూడా మాట్లాడటం లేదు.


మైనర్ అయితే ఏంటి.. అస్సలు తప్పించుకోలేరు.. ఇదే ప్రూఫ్..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>