MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tapsi-sensational-comments-on-govtf4524320-e478-41fd-9a3b-ef4d7028dce9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tapsi-sensational-comments-on-govtf4524320-e478-41fd-9a3b-ef4d7028dce9-415x250-IndiaHerald.jpgడైనమిక్ హీరోయిన్ తాప్సి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసిన ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సూపర్ హిట్ సినిమాలు చేస్తుంది. మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది. tapsee;manchu manoj kumar;raj;rashmi gautham;nirmala sitharaman;bollywood;tollywood;cinema;100 days;minister;heroine;central government;tapsee pannu;rashami desaiప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇవే దాడులు.. తాప్సి సంచలన వ్యాఖ్యలు..?ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటే ఇవే దాడులు.. తాప్సి సంచలన వ్యాఖ్యలు..?tapsee;manchu manoj kumar;raj;rashmi gautham;nirmala sitharaman;bollywood;tollywood;cinema;100 days;minister;heroine;central government;tapsee pannu;rashami desaiSat, 06 Mar 2021 19:00:00 GMTహీరోయిన్ తాప్సి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మంచి మంచి సినిమాలు చేసిన ఆమె బాలీవుడ్ కి వెళ్లి అక్కడ సూపర్ హిట్ సినిమాలు చేస్తుంది. మంచు మనోజ్ ఝుమ్మంది నాదం సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఎందుకో అవి ఆమెకు అంతగా కలిసి రాలేదు. స్టార్ హీరోల సరసన చేసిన కూడా ఆమెకు అస్సలు స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం రాలేదు. దాంతో అవకాశాలు తగ్గిపోవడంతో ఆమె బాలీవుడ్ కి చెక్కేసింది.. అయితే అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకుంది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచి వరుస హిట్ లు సాధించారు.ప్రస్తుతం తాప్సీ చేతిలో పలు ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో రెండు స్పోర్ట్స్ డ్రామాలు కూడా ఉన్నాయి. వాటికోసం తాప్సీ చేస్తోన్న శ్రమ, పడుతున్న కష్టాలు అందరినీ కట్టిపడేస్తున్నాయి. అథ్లెట్‌గ రష్మీ రాకెట్, మిథాలి రాజ్ పాత్రలో క్రికెటర్‌గా తాప్సీ నటిస్తోంది. ఇకపోతే ఆమె పై గత మూడు రోజులుగా జరుగుతున్నఐటీ దాడుల, నాటకీయ పరిణామాలపై హీరోయిన్ తాప్పీ ఎట్టకేలకు ట్విటర్‌ వేదికగా స్పందించారు.

గడిచిన మూడు రోజుల నుంచి తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ. ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ ఆ మొత్తాన్ని తీసుకోలేదన్నారు. ఆర్థిక మంత్రి చెప్పినట్లు 2013లో తన నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తనకు గుర్తులేదంటూ తాప్సీ ట్విటర్‌లో పేర్కొన్నారు.వ్యవసాయ చట్టాల్లో కేంద్రం తీసుకు వచ్చిన చట్టాలను వెనక్కు తీసుకోవాలని గత 100 రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళనకు మద్దతు తెలిపినందుకే ఈ దాడులు చేస్తున్నారని పలువురు మేధావులు పెదవి విరుస్తున్నారు.బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీతోపాటు పలువురు నివాసాల్లో ఇటీవల ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ తనిఖీలపై స్పందించిన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. 'నేను ఎవరిపై కామెంట్‌ చేయాలనుకోవడం లేదు. అన్నారు.


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>