PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/battina-srinivasulu-cp-ap68c49830-021c-4e84-ae4f-b23209b2ddc6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/battina-srinivasulu-cp-ap68c49830-021c-4e84-ae4f-b23209b2ddc6-415x250-IndiaHerald.jpgవిజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన అన్నారు. 1870 మంది రౌడిషిటర్స్ ను 110, 109 సెక్షన్స్ కింద కేసు పెట్టి బైండర్ చేసుకున్నాం అని వివరించారు. 3000 వేల మంది పోలీసులను ఎన్నికల విధులకు ఉపయోగిస్తున్నాం అని తెలిపారు. మొబైల్ పార్టీలు 62, స్టైకింగ్ ఫోర్సు 27, స్పెషల్ స్టైకింగ్ ఫోర్సు 12 తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు. సమస్యత్మక ప్రాంతాలలో నిత్యం ఫ్లాగ్ మార్చింగbattina srinivasulu,cp,ap;nithya new;vijayawada;smart phone;police;media;letter;traffic police;local language;march;party1870 మంది రౌడిషిటర్స్... బెజవాడ సీపీ కీలక వ్యాఖ్యలు1870 మంది రౌడిషిటర్స్... బెజవాడ సీపీ కీలక వ్యాఖ్యలుbattina srinivasulu,cp,ap;nithya new;vijayawada;smart phone;police;media;letter;traffic police;local language;march;partySat, 06 Mar 2021 18:10:00 GMTవిజయవాడ పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. విజయవాడలో కార్పోరేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన అన్నారు. 1870 మంది రౌడిషిటర్స్ ను 110, 109  సెక్షన్స్ కింద కేసు పెట్టి బైండర్ చేసుకున్నాం అని వివరించారు. 3000 వేల మంది పోలీసులను ఎన్నికల విధులకు ఉపయోగిస్తున్నాం అని తెలిపారు. మొబైల్ పార్టీలు 62, స్టైకింగ్ ఫోర్సు 27, స్పెషల్ స్టైకింగ్ ఫోర్సు 12 తో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం అని అన్నారు.

సమస్యత్మక ప్రాంతాలలో నిత్యం ఫ్లాగ్ మార్చింగ్ చేస్తున్నారు అని తెలిపారు. మద్యం, నగధు  పంపిణి జరగకుండా అడ్డుకుంనేందుకు ప్రత్యేకంగా ఎస్ ఈ బీ తోపాటు లోకల్ పోలీస్ పగ్భందిగా ఏర్పాట్లు చేశాం అని అన్నారు. ఎన్నికలలో నగదును కొత్త విధానంలో అభ్యర్ధులు పంపిణి చేస్తున్నారు అని పోలీస్ కమీషనర్  అన్నారు. ఫోన్ పే, గోగులో పే, పెటీయం, ద్వారా నగదు పంపిణి చేస్తున్నట్లు మా నోటీసులకు వచ్చింది... అలాంటి వాటి పై ప్రత్యేకంగా సైబర్ నిఘా ను పెట్టాం అని ఆయన చెప్పుకొచ్చారు. పోలీస్ ఎక్కడ  ఏ పార్టీకు కొమ్ము కాయదు... ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అని అన్నారు.

పార్టీ వాళ్లు వచ్చిన తమకు అన్యాయం జరుగుతుందని, బేదిరిస్తున్నారని ఫీర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. ఓటర్లు కాని , ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులకు కాని ఎలాంటి ఇబ్బందులు కలిగిన  డయిల్  100 ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాం అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని ఆయన సూచించారు. ఇక విజయవాడలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరిస్తే ఎన్నికలు చాలా ప్రశాంతంగా ఉంటాయని పోలీస్ కమీషనర్ బత్తిన శ్రీనివాసులు  అన్నారు.


పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>