MoviesVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dulqar-salman-detailsb18291d3-9736-44a1-9c1d-32f46e7f26f3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/dulqar-salman-detailsb18291d3-9736-44a1-9c1d-32f46e7f26f3-415x250-IndiaHerald.jpgఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే .. ఇలా పలు సినిమాల్లో నటించిన దుల్కర్ సల్మాన్... మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ నటి సావిత్రి బయోపిక్ తో తెరకెక్కిన మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగి పోయాడు దుల్కర్. రూపం మాత్రమే కాకుండా నటనకు కూడా జెమినీ గణేషన్ లాగా అద్భుతంగా పండించి విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నాడు. dulqar salman details;salman khan;dulquer salmaan;gemini ganesan;hanu ragavapudi;prema;savitri;ram madhav;cinema;telugu;police;media;tamil;love;car;director;war;hero;mahanati;research and analysis wing;hanu raghavapudi;savithri 1;prema katha;chitramరాంగ్ రూట్‌లో వెళ్లి పోలీసులకు చిక్కిన స్టార్ హీరో...?రాంగ్ రూట్‌లో వెళ్లి పోలీసులకు చిక్కిన స్టార్ హీరో...?dulqar salman details;salman khan;dulquer salmaan;gemini ganesan;hanu ragavapudi;prema;savitri;ram madhav;cinema;telugu;police;media;tamil;love;car;director;war;hero;mahanati;research and analysis wing;hanu raghavapudi;savithri 1;prema katha;chitramSat, 06 Mar 2021 15:00:00 GMT" style="height: 370px;">

ఓకే బంగారం, కనులు కనులను దోచాయంటే .. ఇలా పలు సినిమాల్లో నటించిన దుల్కర్ సల్మాన్... మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకుల మదిలో గొప్ప స్థానం దక్కించుకున్నాడు. ప్రముఖ నటి  సావిత్రి బయోపిక్ తో తెరకెక్కిన మహానటి చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రలో ఒదిగి పోయాడు దుల్కర్. రూపం మాత్రమే కాకుండా నటనకు కూడా జెమినీ గణేషన్ లాగా అద్భుతంగా పండించి విశిష్ట గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా అలా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు   దుల్కర్ సల్మాన్.
ప్రస్తుతం ఈయనకు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియా తెగ హల్ చల్ చేస్తుంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించినందుకు గాను ఈయనను పోలీసులు మందలించినట్లు  తెలుస్తోంది.

ట్రాఫిక్ రూల్స్ ను గాలికి వదిలి రాంగ్ రూట్ లో వేగంగా వెళ్లిపోయారట దుల్కర్ సల్మాన్. ఇది గమనించిన అక్కడ పోలీసులు సమాచారం ఇవ్వడంతో మరో సిగ్నల్ వద్ద ఉన్న పోలీసులు సల్మాన్ ను అక్కడ ఆపి హెచ్చరించినట్లు తెలుస్తోంది. కేరళలో ఓ ప్రాంతంలో తన కారులో సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్న దుల్కర్ సల్మాన్.... లేట్ అవుతుండడంతో  స్పీడ్ గా వెళ్లిపోయారట... దీంతో పోలీసులు ఆయన్ని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏదో ముఖ్యమైన విషయమే ఉంటుంది అందుకే ఆయన అలా చేసి ఉంటారు అంటూ కొందరు  అభిమానులు అంటుండగా ... మరోవైపు ఓ ప్రముఖ హీరో ఇలా చేయడం ఏంటి అని అంటున్నారట. ఇదిలా ఉంటే ఈ యంగ్ హీరో ‘పడి పడి లేచే మనసు’ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో   " లెఫ్టినెంట్ " అనే చిత్రంలో హీరోగా చేస్తున్నాడు.ఈ చిత్రానికి ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 


ఎస్బిఐ బంపర్ ఆఫర్.. కేవలం వారి కోసమే..?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>