WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancycdd73efd-3c1a-46f1-89b7-e5ac1d371578-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnancycdd73efd-3c1a-46f1-89b7-e5ac1d371578-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు తీసుకునే ఆహారం మీదే బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అయితే ప్రసవం అనేది అంత తేలికైన ప్రక్రియ కాదు. ఇందులో ఆడవారు చాలా రకాల సవాళ్లు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ యోగా చేయడం ద్వారా వీటిలో చాలా సవాళ్లను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. pregnancy;yogaఅమ్మ: గర్భధారణ సమయంలో యోగ చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసా..!?అమ్మ: గర్భధారణ సమయంలో యోగ చేయడం వలన ఏం జరుగుతుందో తెలుసా..!?pregnancy;yogaSat, 06 Mar 2021 15:00:00 GMTయోగా చేయడం ద్వారా వీటిలో చాలా సవాళ్లను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న సమయంలో యోగా చేయడం ద్వారా సాధారణ డెలివరీ అయ్యే అవకాశాలను పెంచుతుందని చెప్తారు.

అయితే ప్రెగ్నెసీ సమయంలో యోగా అనేది పుట్టబోయే బిడ్డకు ఇబ్బందులు లేకుండా, ఆరోగ్య సమస్యలు లేకుండా ఈలోకంలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. గర్భం దాల్చిన మూడు త్రైమాసికాల్లో సాధన చేసే పోజిషన్స్, వ్యాయామాలు ప్రతి దశలో భిన్నంగా ఉంటాయి. గర్భం దాల్చక ముందు, ఆ తర్వాత చేసే యోగా సెషన్‌లు ముఖ్యంగా ప్రసవ సమయంలో కంఫర్ట్‌గా ఉండేందుకు సహాయపడుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో నొప్పిని తట్టుకునేలా శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రెగెన్సీ సమయంలో బద్ధకం, హై బీపీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజుకు రెండు సార్లు 30 నిమిషాల చొప్పున వాకింగ్ చేస్తే ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. నెమ్మదిగా నడవండి.. కానీ రోజు నడవండి" అని కేదార్ నాథ్ చెప్పారు.

మొదటి త్రైమాసికంలో నిలబడి చేసే యోగాసానాలు చేయడం మంచింది. ఇలా చేయడం ద్వారా కాళ్లలో బలం పెరగడం, ప్రసరణ మెరుగుపరడం, శక్తిని ఉత్పత్తి చేయడానికి, కాళ్ల తిమ్మిరిన తగ్గించడం వీలవుతుంది.ఇక, రెండో, మూడో త్రైమాసికాల్లో శ్వాస(బ్రీతింగ్), ధ్యానంపై దృష్టిపెట్టాలి. అలసట, అధిక పని నుంచి రిలీఫ్ పొందేందుకు ఆసనాలు చాలా వరకు తోడ్పడతాయి. గర్భధారణ సమయంలో  పదోవారం నుంచి 14వ వారం వరకు చాలా కీలకమైన సమయం. అందుకే  అప్పుడు యోగా చేయమని ఎవరు సలహా ఇవ్వరు. ఆ సమయంలో పొత్తి కడుపును ఎక్కవగా విస్తరించకూడదు. యోగా ఆసనాలతో పాటుగా ఫిట్‌గా ఉండేందుకు వాకింగ్‌ కూడా చేయాలి. 


ఎస్బిఐ బంపర్ ఆఫర్.. కేవలం వారి కోసమే..?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>