MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-steps-with-200-membersc6579599-0415-41a8-968c-ad0fc5b81697-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-steps-with-200-membersc6579599-0415-41a8-968c-ad0fc5b81697-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన యువ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.pawan-kalyan;pspk 27;pawan;nidhhi agerwal;bhama;kalyan;m m keeravani;nidhi;pawan kalyan;shankar;india;andhra pradesh;bollywood;tollywood;cinema;kollywood;festival;producer;ismart shankar;producer1;thief;heroine;yuva;nijam;dongaపవన్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు ... ఒకేసారి రెండు సర్ప్రైజ్ లు .....??పవన్ ఫ్యాన్స్ కి ఒకటి కాదు ... ఒకేసారి రెండు సర్ప్రైజ్ లు .....??pawan-kalyan;pspk 27;pawan;nidhhi agerwal;bhama;kalyan;m m keeravani;nidhi;pawan kalyan;shankar;india;andhra pradesh;bollywood;tollywood;cinema;kollywood;festival;producer;ismart shankar;producer1;thief;heroine;yuva;nijam;dongaSat, 06 Mar 2021 16:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం ఎంతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా మూవీ గా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక వజ్రాల దొంగ పాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టిన యువ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు.

ఇటీవల ఈ మూవీ నుండి ఒక చిన్న ప్రీ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్. తొలిసారిగా తనకు ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ తో చేస్తున్న సినిమా కావడంతో దర్శకుడు క్రిష్ ఈ సినిమాని ఎంతో జాగ్రత్త తీసుకుని తెరకెక్కిస్తున్నట్లు టాక్. మొఘల్ సామ్రాజ్యం కాలం నాటి కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ముఖ్య నటులు కీలక పాత్రలు చేస్తున్నట్లు టాక్. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, రాబోయే మహాశివరాత్రి పండుగని పురస్కరించుకుని ఈ మూవీ యొక్క అఫీషియల్ టైటిల్, అలానే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల యూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

అయితే కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా నుండి ఆ రోజున టైటిల్, ఫస్ట్ లుక్ తో పాటు ముప్పై సెకండ్స్ నిడివి గల టీజర్ ని కూడా రిలీజ్ చేయనుందట యూనిట్. అంతేకాక ఆ టీజర్ లో పవన్ పలికే డైలాగ్ ఎంతో అదిరిపోతుందని అంటున్నారు. మరి అదే కనుక నిజం అయితే నిజంగా ఇది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు .....!!


గోడ‌కు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>