BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/railway-central-breakingfd9459ed-12bc-4ca7-a9c9-ddb18d1b41e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/railway-central-breakingfd9459ed-12bc-4ca7-a9c9-ddb18d1b41e5-415x250-IndiaHerald.jpgదేశంలోని కొన్ని రైల్వేస్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ను రూ.10 నుంచి రూ.30కు పెంచారు. ఈ చ‌ర్య‌ను రైల్వేశాఖ స‌మ‌ర్థించుకుంటోంది. అత్య‌ధిక జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న స్టేష‌న్ల‌లోనే ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని, ప్ర‌యాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. క‌రోనా వ్యాప్తిచెంద‌కుండా స్టేష‌న్ల‌లో ర‌ద్దీని నియంత్రించ‌డానికి ప్లాట్‌ఫామ్ పెంపు ధ‌ర నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. railway, central, breakingప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర పెంపుప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర పెంపుrailway, central, breakingSat, 06 Mar 2021 07:10:17 GMTదేశంలోని కొన్ని రైల్వేస్టేష‌న్ల‌లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ను రూ.10 నుంచి రూ.30కు పెంచారు. ఈ చ‌ర్య‌ను రైల్వేశాఖ స‌మ‌ర్థించుకుంటోంది. అత్య‌ధిక జ‌న‌స‌మ్మ‌ర్థం ఉన్న స్టేష‌న్ల‌లోనే ఈ పెంపు వ‌ర్తిస్తుంద‌ని, ప్ర‌యాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. క‌రోనా వ్యాప్తిచెంద‌కుండా స్టేష‌న్ల‌లో ర‌ద్దీని నియంత్రించ‌డానికి ప్లాట్‌ఫామ్ పెంపు ధ‌ర నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తాము భావిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్లాట్‌ఫామ్ ధ‌ర పెంచామంటూ ఆయా స్టేష‌న్ల‌లో పోస్ట‌ర్లు అతికించి, వాటిని ప్ర‌యాణికుల‌కు చూపించి మ‌రీ రూ.30 వ‌సూలు చేస్తుండ‌టంపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలోనే ప్ర‌యాణికులు ప్లాట్‌ఫామ్‌పైకి రాకుండా ఉంటార‌ని, ఈ త‌ర‌హా నిర్ణ‌యం కొత్తేమీ కాద‌ని, ముంబ‌యిలోని కొన్ని స్టేష‌న్ల‌లో రూ.50 వ‌సూలు చేస్తున్నామ‌ని చెప్పింది. గ‌తంలో కూడా కొన్ని ఎంపిక చేసిన స్టేష‌న్ల‌లో రూ.30 వ‌ర‌కు వ‌సూలు చేశామ‌ని, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల‌ను అంచ‌నావేసి ష్టేష‌న్‌కు వ‌చ్చేవారిని త‌గ్గించ‌డానికి ఈ నిర్ణ‌యం ఉప‌యోగ‌ప‌డుతోంద‌ని రైల్వేశాఖ స‌మ‌ర్థించుకుంటోంది.


కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా జరిగితే ఓకేనా.. నిర్మలమ్మ ఆసక్తికర వ్యాఖ్యలు..?

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>