LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rose-tea-health-benifits80a86b91-614c-41d1-a331-8f2914aba4da-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rose-tea-health-benifits80a86b91-614c-41d1-a331-8f2914aba4da-415x250-IndiaHerald.jpgరోజాలు.. చుడాటానికి చాలా అందంగా ఉంటాయి. గుమ గుమ లాడే సువాసనలను వెదజల్లుతాయి.. ఆడవాళ్ళు అలంకరణకు ఈ రోజాలను ఎక్కువగా వాడతారు. అందం మెరుగు పరుచు కోవడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. అయితే కేవలం అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం.. రోజాల తో చేసిన టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రోజాల తో టీ చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడాల్సిన పనిలేదు.. చాలా సింపుల్.. ఎలాగంటే మీరు కొన్ని గులాబీ రేకులను తీసుకుని వేడి నీటి లో మరగబెట్టి, ఇప్పుడు ఆ నీటిని వడకటrose tea health benifits;aquaరోజ్ టీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే ?రోజ్ టీ వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే ?rose tea health benifits;aquaSat, 06 Mar 2021 19:00:00 GMTనీటి లో మరగబెట్టి, ఇప్పుడు ఆ నీటిని వడకట్టి ఉంచండి...ఇందులోనుంచి తీసిన గులాబీ రేకులను పడేయకుండా పేస్ట్ చేసి ముఖాని రాసుకొని అరగంట సేపు ఆగి కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది..


ఈ మిశ్రమంలో కొద్దిగా తీయదనాన్ని జోడించవచ్చు. మీకు ఏమైనా ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలంటే అల్లం, యాలకులు, లవంగాలు వంటివి ఏమైనా వేసుకోవచ్చు. తేనె కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం..


చాలా మంది బరువు తగ్గాలని అనుకుంటారు. వాళ్లు కనుక ఈ టీ ని చేసుకుని తాగితే ఆకలి కోరికలు తగ్గుతాయి. దీంతో బరువు కూడా తగ్గవచ్చు.

అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి వాటి నుంచి ఇట్టే బయట పడవచ్చు..

ఈ టీ తాగడం వల్ల జీర్ణ క్రియను పెంచడానికి ఇది సహాయం చేస్తుంది మరియు ఒక ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను ఇది రూపొందిస్తుంది. అలానే మల బద్ధకం అతిసారం వంటి సమస్యలని కూడా ఇది చిటికెలో తగ్గిస్తుంది.

శరీరంలో ఏదైనా విష పదార్థాలు ఉంటే వాటిని కూడా రోజ్ టీ తొలగిస్తుంది.

గులాబీ పూల లో అనామ్లజనకాలు ఉండడం వలన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. దీనితో ఇన్ఫ్లమేషన్ సమస్య తొలగుతుంది..

చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అందానికి మాత్రమే కాదు.. ఇలా అప్పుడప్పుడు ఆరోగ్యానికి కూడా వాడుకోండి..


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>